venkateswara swamy

Venkateswara Swamy images Venkateswara Swamy HD wallpapers

శ్రీ ఏడుకొండల వారి ఆశీస్సులతో మీ అందరికి
అంత మంచే జరగాలని కోరుకుంటూ
శుభా శనివారం

venkateshwara suprabatham

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్

 

కమలాకుచచూచుకకుంకుమతో

నియతారుణితాతులనీలతనో |

కమలాయతలోచన లోకపతే

విజయీభవ వేంకటశైలపతే || ||

 

సచతుర్ముఖషణ్ముఖపంచముఖ

ప్రముఖాఖిలదైవతమౌళిమణే |

శరణాగతవత్సల సారనిధే

పరిపాలయ మాం వృషశైలపతే || ||

 

అతివేలతయా తవ దుర్విషహై

రనువేలకృతైరపరాధశతైః |

భరితం త్వరితం వృషశైలపతే

పరయా కృపయా పరిపాహి హరే || ||

 

అధివేంకటశైలముదారమతే

ర్జనతాభిమతాధికదానరతాత్ |

పరదేవతయా గదితాన్నిగమైః

కమలాదయితాన్న పరం కలయే || ||

 

కలవేణురవావశగోపవధూ

శతకోటివృతాత్స్మరకోటిసమాత్ |

ప్రతివల్లవికాభిమతాత్సుఖదాత్

వసుదేవసుతాన్న పరం కలయే || ||

 

అభిరామగుణాకర దాశరథే

జగదేకధనుర్ధర ధీరమతే |

రఘునాయక రామ రమేశ విభో

వరదో భవ దేవ దయాజలధే || ||

 

అవనీతనయా కమనీయకరం

రజనీకరచారుముఖాంబురుహమ్ |

రజనీచరరాజతమోమిహిరం

మహనీయమహం రఘురామమయే || ||

 

సుముఖం సుహృదం సులభం సుఖదం

స్వనుజం సుకాయమమోఘశరమ్ |

అపహాయ రఘూద్వహమన్యమహం

కథంచన కంచన జాతు భజే || ||

 

వినా వేంకటేశం నాథో నాథః

సదా వేంకటేశం స్మరామి స్మరామి |

హరే వేంకటేశ ప్రసీద ప్రసీద

ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ || ||

 

అహం దూరతస్తే పదాంభోజయుగ్మ

ప్రణామేచ్ఛయాఽఽగత్య సేవాం కరోమి |

సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం

ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ || ౧౦ ||

 

అజ్ఞానినా మయా దోషానశేషాన్విహితాన్ హరే |

క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైలశిఖామణే || ౧౧ ||

 

ఇతి శ్రీవేంకటేశ స్తోత్రమ్ |

 

Neeradi

Share
Published by
Neeradi

Recent Posts

Happy Diwali in Telugu Greetings దీపావళి శుభాకాంక్షలు

Happy Diwali in Telugu Greetings Deepavali Subhakankshalu దీపావళి, తెలుగులో "దీపాల వేడుక" అని పిలుస్తారు, భారతదేశంలో అత్యంత…

1 month ago

Telugu Love Quotes in English

గుండె మార్పిడి లాగా మనసు మార్పిడి కూడా ఉంటే బాగుంటుందిగతం తాలూకు గాయాలన్నీ మరచిపోయి నవ్వుతూ బతకాలని ఉంది, మనుసులో…

8 months ago

Happy Ugadi 2024 Wishes Status & images in Telugu

Happy Ugadi 2024 మన రెండు తెలుగు రాష్ట్రం లో  చైత్రమాసం ప్రారంభమైన రోజున ఉగాదిని జరుపుకుంటారు  ఈ సంవత్సరం…

8 months ago

Best 100+ Happy Christmas Wishes HD Images 2025

Happy Christmas is when Christians celebrate the birth of Jesus Christ. Christians all over the…

2 years ago

200 Best Good Morning Quotes

Everyone wants every day of their life to continue happily, and every Good Morning to…

2 years ago

Lord Shiva Top 10 Heart-Touching Quotes About Shiva Story

మూడో కన్నును తెరవరా ముక్కంటీ ఈశ్వరా మునిజనుల రక్షించరా ముక్కంటీ పరమేశ్వరా ముష్కరుల తుదముట్టించరా మూషికుని ప్రియహరా దివిని భువిని…

2 years ago