Telugu love quotes Telugu love quotes images Telugu love quotes text

Share Your Friends :)

 

telugu love quotes telugu love quotes in english telugu love quotes text telugu love quotes for girlfriend telugu love quotes for her telugu love quotes images telugu love quotes for husband telugu love quotes for boyfriend telugu love quotes in english words

true love lines
అందం  చూసి వచ్చిన ప్రేమ 
మోజు తీరే వరకే ఉంటుంది 
నిజమైన ప్రేమకి రూపం తెలియదు
మనసుకి నచ్చినబంధానికి 
ఏనాటికి మోసం తెలియదు 

Andam choosi vacchina prema 
moju teere varake untundi
nijamaina premaki roopam teliyadu
mansuki nacchia bandhaniki
enatiki mosam teliyadu
telugu love quotes telugu love quotes in english telugu love quotes text telugu love quotes for girlfriend telugu love quotes for her telugu love quotes images telugu love quotes for husband telugu love quotes for boyfriend telugu love quotes in english words

          Telugu quotes     

ఒకరిని అపార్థం చేసుకోవడానికి
కొన్ని సెకండ్ల సమయం చాలు
కానీ అర్థం చేసుకోడానికి
రోజులు పడుతుంది
అందుకే అపార్థం చేసుకోవడంలో
ఒక వంతు అర్థం చేసుకోడానికి
ప్రయత్నించండి
బంధాలు బలపడతాయి
కలకాలం నిలబడతాయి


జీవితం అంటే
పరిష్కరించాల్సిన సమస్య కాదు
మంచి, చెడుగా
అనుభవించవలసిన “వాస్తవం”


జీవితంలో ఆనందాన్ని అందించే
ఒక తలుపు మూసుకుంటే..
మరో తలుపు తెరుచుకుంటుంది..
కానీ మనం మాత్రం
ఆ మూసిన తలుపు వైపే చూస్తూ..
మన కోసం తెరచిన తలుపును
చూడకుండా వదిలేసాం..


దేవుడు ఆలస్యం చేసినా
న్యాయం చేస్తాడు
అన్యాయం చేయడు
ఆలస్యం వెనుక అద్భుతాలు
ఎన్నో ఉంటాయి.!


‘ఇంద్రియములు ఎంత బలవత్తరమైనవి,
అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతీ పుత్రుడా,
వివేకము కలిగి, స్వీయ నియంత్రణ పాటించే
సాధకుని మనస్సుని కూడా బలవంతంగా
లాక్కోనిపోగలవు…


ప్రశ్న ఏదైనా సరే… ప్రేమతో బదులిస్తే…..
మనం గడిపే ప్రతిరోజూ
అందంగా ఉంటుంది
బదులు ఇచ్చే విధానంతోనే…
సగం ప్రపంచాన్ని గెలిచేయొచ్చు…..!!



ఎవరైనా మిమ్మల్ని తలచినా
తలచుకోకున్నా
మీరు తలచుకోవడం మాత్రం
మానకండి
ఎందుకంటే బంధం చాలా
అందమైనది
అందులో పోటీ ఉండకూడదు


మట్టితో బొమ్మను చేసి
మనిషిగా ప్రాణం పోసి…
బంధానికి బంధీ చేసి…
అనుబంధానికి నిచ్చేన వేసి..
అనుక్షణమూ ప్రేమను పెంచి..
సకలము, సర్వమూ శాశ్వతం అనే
మాయను పెంచి
ఈ మాయ అనే ప్రాణం తీసి
ఎన్ని ఆటలు ఆడిస్తున్నావయ్యా
శివయ్యా ..!


సంపదను చూసి
మురిసిపోవద్దు
దానం, దాత్రుత్వంతో
దానిని
పరిశుద్ధం చేసుకోవాలి

సంపద కంటే
జ్ఞానం ఉత్తమమైనది
ఎందుకంటే సంపదను
మనం రక్షించాల్సి వస్తుంది
కానీ జ్ఞానం మనల్ని
రక్షిస్తుంది

బహిరంగ యుద్ధంలో
ఆయుధం ఎంత ముఖ్యమో
అంతరంగ యుద్ధంలో
ఆలోచన అంత ముఖ్యం
ఆ యుద్ధంలో ఆత్మరక్షణ
ఈ యుద్ధంలో ఆత్మశిక్షణ


చెట్టు నిండా పళ్ళున్నా
మాగిన పండు దగ్గర
చిలుక వాలుతుంది
కుళ్ళిన పండువైపు
పురుగు పాకుతుంది
అలాగే
మంచి, చెడుల సమూహం
నీ చుట్టూ ఉంది
ఎటువైపు అడుగులు వేయాలన్నది
నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది

శత్రువును మనం మర్చిపోవాలని ప్రయత్నించిన
శత్రువు మనల్ని మర్చిపోడు
శత్రుశేషం, రుణ శేషం ఉండకూడదు
మనకు ఆపద రానంతవరకు దేన్నెనా సహించాలి
కానీ ఆ ఆపద మనకు వచ్చినప్పుడు దాని నుండి
మనం ప్రశాంతత పొందవలసిన అవసరం
. – ఎంతైనా ఉంది –
ఆ సమయంలో శత్రువును ఉపేక్షిస్తే
మనంత మూర్తుడు ఎవరు ఉండడు
ఆత్మరక్షణ అర్థం శత్రువును చంపినా తప్పులేదు

మనం కోరే బంధం కంటే
మనల్ని కోరివచ్చే బంధం గొప్పది
ఏ బంధం అయినా
అవసరంతో కాకుండా
ఆప్యాయతతో ముడివేస్తే
ఎప్పటికీ నిలిచి ఉంటుంది

ఏదైనా నీవు చేయగలను అనుకుంటే
చేయగలవు చేయలేను
అనుకుంటే చేయలేవు.
నమ్మకంలోని నాణ్యతే
నీకు నాణ్యమైన జీవితాన్ని ఇస్తుంది
Share Your Friends :)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *