Telugu Love Quotes LOVE Quotes Text Best Love Quotes in Telugu Love Quotes Hd images

Share Your Friends :)

Love quotes 

ఆకాశమంత 

ప్రేముంటే సరిపోదు 

అణువంత అర్థం చేసుకునే

మనస్సు కూడా ఉండాలి 

సముద్రమంత సంపదుంటే సరిపోదు

సమయానికి సహాయం 

చేసే మనస్సు కూడా ఉండాలి.


Akshamantha

premunte saripodu

anuvantha ardham chesukune

manasukuda undali

samudramantha sampadunte saripodu

samayaniki sahayam

chese manassu kudaundi

Lrue love lines

నీతో జీవితం పంచుకునే ఆవకాశం ఇవ్వకపోయినా 

జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలను ఇచ్చావు. 

ఈ జ్ఞాపకాలు ఉన్నంత వరకు మన ప్రేమ బ్రతికే ఉంటుంది.    


ఒకవేళ ఒకరి ఆనందం మీ ఆనందానికి కారణం అయితే 

మీరు ఆ ఒకరిని ప్రేమిస్తున్నారు లేక 

ప్రేమతో అభినందిస్తున్నారు అని అర్ధం.


ఎందుకో తెలియదు కానీ, 

నిన్ను చుసిన ప్రతీ సారి మళ్లీ ప్రేమలో పడుతున్నాను.


నువ్వు లేని స్వర్గం కన్నా 

నువ్వుండే నరకం నాకు వంద రెట్లు హాయినిస్తుంది.


అన్ని సమయాలలో, 

అన్ని పరిస్థితులలో మన బాధలను మర్చిపోయేలా 

చేయగలిగే అద్భుతమైన అనుభూతి ప్రేమ.


తొలి ప్రేమను పొందగలగటం ఒక వరం, 

దానిని చివరి వరకు కాపాడుకోవటం నిజమైన ప్రేమికుడి కర్తవ్యం.


ఈ ప్రపంచంలో నాకు అన్నింటికన్నా 

విలువైన ఆస్తి నీ ప్రేమ ఒక్కటే.


నువ్వంటే ఇష్టం నా సర్వస్వం విడిచేంత, 

నువ్వంటే ప్రాణం నా ప్రాణాన్నే వదిలేంత.


ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం సరిపోయినా 

అది చావటానికి జీవిత కాలం కూడా సరిపోదు.


ఇన్నాళ్ళూ నువ్వే నా బలం అనుకున్నా, 

కానీ ఈ రోజే తెలిసింది, 

నా బలహీనత కూడా నువ్వేనని.


మనకు ఇష్టమైనవారు కొంతమంది 

మన జీవితంలో లేకపోవచ్చు కానీ 

ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంటారు.


ప్రేమించే మనసు అందరికీ ఇచ్చే దేవుడు 

ప్రేమించిన మనసుని కొందరికే ఇస్తాడు.

Share Your Friends :)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *