Telugu Love Quotes in English

Share Your Friends :)

గుండె మార్పిడి లాగా మనసు మార్పిడి కూడా ఉంటే బాగుంటుంది
గతం తాలూకు గాయాలన్నీ మరచిపోయి నవ్వుతూ బతకాలని ఉంది,

మనుసులో ఉన్నా భావాలను & ప్రేమ అభిమానాలను సరళమైన పదాలతో తెలియపరుచుతూ కొన్ని Telugu Love Quotes ఇక్కడ ఉన్నాయి,

Telugu love quotes in English Neeradi

నేను ఎవరినీ
అంత త్వరగా ఇష్టపడను
కానీ ఒక్కసారి ఇష్టపడితే
ప్రాణం పోయిన వదులుకోను

.Nenu evarini anta tvaraga istapadanu kani okkasari
istapadite pranam poyina vadulukonu

గుండె మార్పిడి లాగా
మనసు మార్పిడి
కూడా ఉంటే బాగుంటుంది
గతం తాలూకు గాయాలన్నీ
మరచిపోయి
నవ్వుతూ బతకాలని ఉంది

Gunde marpidi laga
manasu marpidi
kuda unte baguntundi
gatam taluku gayalanni
maracipoyi
navvutu batakalani undi

నేను నిన్ను చూసిన
ఆ క్షణం నుంచి
నీ గురించే ఆలోచిస్తున్నా
ఎందుకా అని ఆరా తీస్తే తెలిసింది
నా మనసంతా నువ్వే ఉన్నావని

Nenu ninnu cusina
a ksanam nunci
ni gurince alocistunna
enduka ani ara tiste telisindi
Na manasanta nuvve unnavani

.ప్రతిరోజు ఏం మాట్లాడాలి
ఎలా మాట్లాడాలి
అనేది తెలియదు బంగారం
కానీ ప్రతిక్షణం
కోరుకునేది ఒక్కటే
ప్రతిరోజూ నీతో మాట్లాడాలి
నీ మాట వినాలి

Pratiroju em matladali
ela matladali
anedi teliyadu Bangaram
kani pratiksanam korukunedi okkate
pratiroju nito matladali
ni mata vinali

గొడవ తర్వాత మెసేజ్
చేయలేకపోవచ్చు
కానీ వాళ్ళ నుంచి వచ్చే మెసేజ్
కోసం ఎంతో ఆత్రంగా
ఎదురుచూస్తాం

Godava tarvata mesej
Ceyalekapovaccu
kani valla nunci vacce mesej
kosam ento atranga
edurucustam

.ప్రేమలో అలగడం సాధారణమే
బంధం ఏదయినా భాధను
పంచుకునేలా ఉండాలి కానీ
భాధ పెంచేలా ఉండకూడదు

Premalo alagadam sadharaname
bandham edayina bhadhanu
pancukunela undali kani
bhadha pencela undakudadu

.కొన్ని ఆనందాల కోసం
డబ్బు ఖర్చు చేయాల్సిన అవుసరం లేదు
కాస్త సమయం
కేటాయిస్తే చాలు

.Konni anandala kosam
dabbu kharcu ceyalsina avusaram ledu
 kasta samayam
 ketayiste calu

Telugu Love Quotes Satus

.ఎవరిని చూసిన నీలాగే కనిపిస్తున్నారు
ఏమాట విన్నా నీ మాటే వినిపిస్తుంది
బహుశా ఇదేనేమో ప్రేమంటే మరి నీకు నేను అస్సలు గుర్తురావడం లేదా

.Evarini cusina nilage kanipistunnaru
emata vinna ni mate vinipistundi
bahusa idenemo premante mari niku nenu as’salu gurturavadam leda

.ఎవరిని చూసిన నీలాగే కనిపిస్తున్నారు
ఏమాట విన్నా నీ మాటే వినిపిస్తుంది
 బహుశా ఇదేనేమో ప్రేమంటే మరి
 నీకు నేను అస్సలు గుర్తురావడం లేదా

.Evarini cusina nilage kanipistunnaru
 emata vinna ni mate vinipistundi
 bahusa idenemo premante mari
 niku nenu as’salu gurturavadam leda

Telugu Love Quotes

.మనది కానిది ఏదీ
ఎప్పటికి మన సొంతం కాదు
మనదైనది ఎప్పటికి
దూరం కాదు

.Manadi kanidi edi
eppatiki mana sontam kadu
 manadainadi eppatiki
 duram kadu

ఎవరి మీద ఎక్కువగా
ఆధారపడి పోకూడదు ఎందుకంటే
 మీరే వాళ్ళ ప్రపంచం కాదు
వాళ్ళకంటూ మరో ప్రపంచం ఉంటుంది

Evari mida ekkuvaga
adharapadi pokudadu endukante..
Mire valla prapancam kadu
vallakantu maro prapancam untundi

రెండక్షరాల ప్రేమ
నిండు జీవితాన్ని శాసిస్తుంది
ఫలిస్తే మధుర కావ్యంలా
విఫలమైతే విషాద గాధల

Rendaksarala prema
nindu jivitanni sasistundi
phaliste madhura kavyanla
viphalamaite visada gadhala

తన అలకను అర్ధం చేసుకొని
తన అల్లరిని భరించే వాడు
భర్తగా వస్తే
ఆడపిల్లకు కన్నతండ్రి ప్రేమ
మళ్ళీ దొరికినట్టే

Tana alakanu ardham cesukoni
tana allarini bharince vadu
bhartaga vaste
adapillaku kannatandri
prema malli dorikinatte

గుర్తు రావడం కంటే
మరవక పోవడం గొప్ప విషయం
గుర్తు చేయడం మైండ్ చేసే పని
మరవలేక పోవడం మనసు చేసే పని
అందుకే అంటారు ప్రేమించిన వాళ్లు
ఉండాల్సింది మైండ్లో కాదు
మనసులో అని

Gurtu ravadam kante
 maravaka povadam goppa visayam
 gurtu ceyadam maind cese pani
 maravaleka povadam manasu cese pani
 anduke antaru premincina vallu
 undalsindi maindlo kadu
 manasulo ani

Telugu love quotes text

ప్రేమించిన హృదయాన్ని ఎంతగా భాద పెట్టినా అది ప్రేమించక మానదు.. కానీ ఆ హృదయాన్నే మోసం చేస్తే.. మోస పోయిన హృదయం మళ్ళీ ఎవరిని ప్రేమించదు.

Premincina hrdayanni entaga bhada pettina adi premincaka manadu.. Kani a hrdayanne mosam ceste.. Mosa poyina hrdayam malli evarini premincadu

నా మాటలతో నిన్ను మార్చలేక నాలో నేను మౌనంగా ఉంటున్నా .. కన్నీటి తో నిన్ను కరిగించలేక నాతో నేను ఒంటరిగా ఉంటున్నా.

Na matalato ninnu marcaleka nalo nenu maunanga untunna.. Kanniti to ninnu karigincaleka nato nenu ontariga untunna.

జీవితం అనే ప్రయాణంలో నువ్వే నా గమ్యం గమనం.. నీ స్నేహ గమ్యం చేరాలంటే గమనం తప్పదు.

Jivitam ane prayananlo nuvve na gamyam gamanam.. Ni sneha gamyam ceralante gamanam tappadu

నీకు ఎన్ని భాదలు వచ్చినా తగ్గించడానికి ఏ మెడిసిన్ పనిచేయకపోయినా.. నీకు నచ్చిన వాళ్ళు అయిదు నిముషాలు మాట్లాడితే చాలు నీ బాధలు అన్ని దూరం అవుతాయి.

Niku enni bhadalu vaccina taggincadaniki e medisin paniceyakapoyina.. Niku naccina vallu ayidu nimusalu matladite calu ni badhalu anni duram avutayi

ప్రియా .. నీవే నా లోకం .. నీవే నా ప్రాణం.. నీవే నా గమనం.. నీవే నా గమ్యం.. నువ్వు లేని జీవితం శూన్యం.

Priya.. Nive na lokam.. Nive na pranam.. Nive na gamanam.. Nive na gamyam.. Nuvvu leni jivitam sunyam

ప్రేమ గుర్తల్ని చేతి లో పెట్టడం కాదు ప్రేమంటే.. పట్టుకున్న చేతిని కూడా జీవితాంతం వదలకుండా చూసుకోవడమే ప్రేమంటే.

Prema gurtalni ceti lo pettadam kadu premante.. Pattukunna cetini kuda jivitantam vadalakunda cusukovadame premante

ఈ బంధం అయినా మన బాధను పంచుకునేలా ఉండాలి.. కానీ మన బాధను పెంచేలా ఉండకూడదు.

I bandham ayina mana badhanu pancukunela undali.. Kani mana badhanu pencela undakudadu

నిజమైన ప్రేమంటే కన్నీళ్లు వచ్చేలా బాధించడం కాదు.. కన్నీళ్లు రాకుండా చూసుకోవడమే ప్రేమ.

Nijamaina premante kannillu vaccela badhincadam kadu.. Kannillu rakunda cusukovadame prema

నీ అందాన్ని చూసి ఆనందపడుతుంటా.. నీ ప్రేమని చూసి సంతోషపడుతుంటా.. మొత్తంగా నువ్వు నా ప్రాణం అనుకుంటా.

Ni andanni cusi anandapadutunta.. Ni premani cusi santosapadutunta.. Mottanga nuvvu na pranam anukunta

ఒకరిని ప్రేమించడం ఎంత గొప్పో.. ఒకరిచేత ప్రేమించబడడం కూడా అంతే గొప్ప.. నన్ను ఎంతగానో ప్రేమించే నువ్వు దొరకడం నా అదృష్టం..

Okarini premincadam enta goppo.. Okariceta premincabadadam kuda ante goppa.. Nannu entagano premince nuvvu dorakadam na adrstam

Short Telugu love quotes

ప్రేమ అనేది ఒక మహా వృక్షం లాంటిది దాన్ని నువ్వు ఎంత నరికినా మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది.. గుండె లోతుల్లో జీవం పోసుకుంటూ.. ఎప్పటికి నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.

Prema anedi oka maha vrksam lantidi danni nuvvu enta narikina malli ciguristune untundi.. Gunde lotullo jivam posukuntu.. Eppatiki ninnu premistune unta

నువ్వు లేని జీవితం నేను ఊహించలేను. నువ్వు నన్ను పరిపూర్ణ వ్యక్తిగా మార్చావు. నా ప్రపంచం అంతా నీ చుట్టూ నేను అల్లుకొన్నాను.

Nuvvu leni jivitam nenu uhincalenu. Nuvvu nannu paripurna vyaktiga marcavu. Na prapancam anta ni cuttu nenu allukonnanu

నువ్వు నా ఎదురుగా ఉంటే నిన్ను అలానే చూస్తూనే ఉంటా. ఒక్క సారి కూడా నా రెప్పను వాల్చను. ఎందుకంటే.. నిన్ను ఒక్క క్షణం కూడా మిస్సవాలనుకోను.

Nuvvu na eduruga unte ninnu alane custune unta. Okka sari kuda na reppanu valcanu. Endukante.. Ninnu okka ksanam kuda mis’savalanukonu

శ్వాస తీసుకోవడం, నిన్ను ప్రేమించడం ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోమంటే.. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికే చివరి శ్వాస తీసుకొంటాను.

Svasa tisukovadam, ninnu premincadam i renditilo edo okati encukomante.. Ninnu premistunnanani ceppadanike civari svasa tisukontanu

నిన్ను కలిసిన ఆ తొలి క్షణం నుంచి నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నా. అలా ఎందుకు చేస్తున్నానా అని గమనిస్తే అప్పుడు తెలిసింది నువ్వు నా మనసంతా నిండిపోయావని

Ninnu kalisina a toli ksanam nunci ni gurince ekkuvaga alocistunna. Ala enduku cestunnana ani gamaniste appudu telisindi nuvvu na manasanta nindipoyavani

నీ మీద నాకున్న ప్రేమకు అంతం లేదు. ఆరంభమూ లేదు. నా శరీరంలో అతి ముఖ్యమైన, నా ప్రాణం నిండిన అవయవంగా మారిపోయావు. నీ నుంచి ప్రేమను తప్ప ఇంకేమీ ఆశించడం లేదు. నీ మనసులో స్థానాన్ని మాత్రమే కోరుకొంటున్నాను. నా బలహీనత, బలం రెండూనువ్వే.

Ni mida nakunna premaku antam ledu. Arambhamu ledu. Na sariranlo ati mukhyamaina, na pranam nindina avayavanga maripoyavu. Ni nunci premanu tappa inkemi asincadam ledu. Ni manasulo sthananni matrame korukontunnanu. Na balahinata, balam rendunuvve

నిన్ను వదిలిపెట్టి వెళ్లిపోవడానికి అందరూ కలసి లక్ష కారణాలు వెతకొచ్చు. నేను మాత్రం నీతో కలసి గడపడానికి కారణాలు వెతుకుతాను.

Ninnu vadilipetti vellipovadaniki andaru kalasi laksa karanalu vetakoccu. Nenu matram nito kalasi gadapadaniki karanalu vetukutanu

నిజమైన బంధంలో గొడవలు రావడం సహజం. మనిద్దరం కొట్టుకొందాం. కానీ ఆ తగాదా తర్వాత ఒకరినొకరు క్షమించుకొందాం. తిరిగి ప్రేమలో పడదాం, ఆనందంగా గడుపుదాం,

Nijamaina bandhanlo godavalu ravadam sahajam. Maniddaram kottukondam. Kani a tagada tarvata okarinokaru ksamincukondam. Tirigi premalo padadam, anandanga gadupudam

మరిచే మనసు నాది కాదు మరిచిపోయే జ్ఞాపకం నువ్వు కాదు కనిపించనంత దూరంగా ఉండవచ్చేమో కానీ మనసుకు మాత్రం ఎప్పుడూ చేరువగానే ఉంటావు

Marice manasu nadi kadu maricipoye jnapakam nuvvu kadu kanipincananta duranga undavaccemo kani manasuku matram eppudu ceruvagane untavu

మనసులో బాధను కన్నీళ్లే బాగా అర్థం చేసుకోగలవు అనుకుంటా అందుకేనేమో బాధ తీరే వరక కన్నీళ్లు మనల్ని వదిలి వెళ్లవు

Manasulo badhanu kannille baga artham cesukogalavu anukunta andukenemo badha tire varaku kannillu manalni vadili vellavu

కలిసి బతికే అదృష్టం లేదు మరచిపోవడం వీలుకాదు ఏంటో కొన్ని జీవితాలు జ్ఞాపకాలతోనే బతికేయాల్సివస్తోంది

Kalisi batike adrstam ledu maracipovadam vilukadu ento konni jivitalu jnapakalatone batikeyalsivastondi

ఈ మధ్య అద్దాన్ని చూస్తుంటే అప్పుడప్పుడు భలే గమ్మత్తుగా ఉంటుంది అందులో నాకు నేనే నీలా కనిపిస్తున్నాను అంతలా మార్చేశావు నన్ను

I madhya addanni custunte appudappudu bhale gammattuga untundi andulo naku nene nila kanipistunnanu antala marcesavu nannu

ప్రేమ ఎలాంటి వర్ణమంటే  ఎవరైనా మనస్ఫూర్తిగా మనసుకు అద్దుకుంటే ఎప్పటికీ చెరిగిపోదు

Prema elanti varnamante evaraina manasphurtiga manasuku addukunte eppatiki cerigipodu

నిజమైన ప్రేమ నీ నుంచి ఏమీ ఆశించదు ఎట్టి పరిస్థితిలోనూ తన చెయ్యి విడిచిపెట్టకుండా తోడుగా ఉంటావనే నమ్మకాన్ని ఇవ్వు చాలు

Nijamaina prema ni nunci emi asincadu etti paristhitilonu tana ceyyi vidicipettakunda toduga untavane nam’makanni ivvu calu

పక్కన ఉన్నప్పుడు ప్రేమను కురిపించడం దూరంగా ఉన్నప్పుడు పక్కన పెట్టేయడం నాకు తెలియదు నువ్వు ఎక్కడ ఉన్నా నీ గురించి తపించడమే నాకు తెలుసు

Pakkana unnappudu premanu kuripincadam duranga unnappudu pakkana petteyadam naku teliyadu nuvvu ekkada unna ni gurinci tapincadame naku telusu

మనసును రాయి చేసుకున్నాను కాబట్టే ఎవరు ఎంత బాధపెట్టినా ఎవరు మోసం చేసినా
తట్టుకుంటున్నాను

Manasunu rayi cesukunnanu kabatte evaru enta badhapettina evaru mosam cesina tattukuntunnanu

రెప్ప పడనే లేదు అప్పుడే రేయి అయిపోయింది నీ రాకకోసం ఎదురు చూస్తున్న కళ్లు ఇంకా కలలు కంటూనే ఉన్నాయి

Reppa padane ledu appude reyi ayipoyindi ni rakakosam eduru custunna kallu inka kalalu kantune unnayi

నువ్వు లేని జీవితం క్షణమొక యుగంలా గడుస్తుంది  వెంటాడే నీ జ్ఞాపకాలను దాటుకుని ముందుకు ఎలా వెళ్లాలో తెలియడం లేదు

Nuvvu leni jivitam ksanamoka yuganla gadustundi ventade ni jnapakalanu datukuni munduku ela vellalo teliyadam ledu

నీతో కలిసి బతికే అదృష్టం నాకు లేకపోవచ్చు కానీ జీవితాంతం నిన్ను ప్రేమించే ప్రేమ నాలో ఉంది

Nito kalisi batike adrstam naku lekapovaccu kani jivitantam ninnu premince prema nalo undi

మనల్ని ప్రేమించే వారి విలువ  మనం వాళ్లను దూరం చేసుకున్నప్పుడు కాదు వాళ్లే మనల్ని అక్కరలేదు అనుకున్నప్పుడు తెలుస్తుంది

Manalni premince vari viluva manam vallanu duram cesukunnappudu kadu valle manalni akkaraledu anukunnappudu telustundi

నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించే వాళ్లు ఉండొచ్చు కానీ ప్రతిక్షణం నాలాగా
నీ కోసం ఆలోచించే వాళ్లు మాత్రం ఉండరు

Nakante ekkuvaga ninnu premince vallu undoccu kani pratiksanam nalaga ni kosam alocince vallu matram undaru

నిజమైన ప్రేమ నీ నుంచి ఏమీ ఆశించదు ఎలాంటి పరిస్థితిలోనైనా నువ్వు తోడుగా ఉంటావనే ధైర్యాన్ని కల్పిస్తే చాలు

Nijamaina prema ni nunci emi asincadu elanti paristhitilonaina nuvvu toduga untavane dhairyanni kalpiste calu

కలిసి బతికే అదృష్టం లేదు మరచిపోవడం వీలు కాదు ఏంటో కొన్ని జీవితాలు జ్ఞాపకాలతోనే బతికేయాల్సివస్తోంది

Kalisi batike adrstam ledu maracipovadam vilu kadu ento konni jivitalu jnapakalatone batikeyalsivastondi

గడిచిన కాలం మేలు చేసిన వాళ్లు గుర్తుకు రాకపోవచ్చు కానీ ఒకరి వల్ల బాధ పడిన క్షణాలు
మాత్రం ఎప్పుడూ గుర్తుంటాయి

Gadicina kalam melu cesina vallu gurtuku rakapovaccu kani okari valla badha padina ksanalu matram eppudu gurtuntayi

జీవితంలో ఒంటరిగా నడవడం అసాధ్యమేమీ కాదు కానీ నీతో నడిచిన ఈ కొంత దూరం కూడా ఇంత ఆనందంగా ఉంటుందని తెలిశాక ఒంటరిగా నడవడం చాలా కష్టంగా ఉంది

Jivitanlo ontariga nadavadam asadhyamemi kadu kani nito nadicina i konta duram kuda inta anandanga untundani telisaka ontariga nadavadam cala kastanga undi

రోజూ రాత్రి అలకతో ముగిసినా మరునాడు ఉదయం ఎప్పుడైతే ప్రేమతో మొదలవుతుందో అదే నిజమైన ప్రేమ

Roju ratri alakato mugisina marunadu udayam eppudaite premato modalavutundo ade nijamaina prema

నువ్వు నా లైఫ్ లోకి వస్తే జీవితం ఉంటుందో తెలియదు కానీ నువ్వు దూరమైతే నాకు లైఫే లేనట్టు అనిపిస్తుంది.. నా జీవితంలో శాశ్వతంగా ఉండిపోతావా కన్నయ్యా

Nuvvu na laiph loki vaste jivitam untundo teliyadu kani nuvvu duramaite naku laiphe lenattu anipistundi.. Na jivitanlo sasvatanga undipotava kannayya

ప్రేమ పుట్టడానికి అద్భుతాలు జరగనవసరం లేదు చిన్న అభిప్రాయం ఏర్పడితే చాలు

Prema puttadaniki adbhutalu jaraganavasaram ledu cinna abhiprayam erpadite calu

నీకు ఎదురొచ్చి నవ్వే పెదవుల కంటే నీ కోసం కన్నీరు కార్చే కళ్లను ప్రేమించు అవి ఉప్పగా ఉన్నా అందులో నిజం ఉంటుంది

Niku edurocci navve pedavula kante ni kosam kanniru karce kallanu premincu avi uppaga unna andulo nijam untundi

నా లైఫ్ మధుర జ్ఞాపకంనీ పరిచయం అతి పెద్ద బాధ నీ ఎడబాటు అతి పెద్ద ఆశ నువ్వు ఎప్పటికైనా వస్తావని ఏకైక కోరిక కలకాలం మనం కలిసే ఉండాలని

Na laiph madhura jnapakanni paricayam ati pedda badha ni edabatu ati pedda asa nuvvu eppatikaina vastavani ekaika korika kalakalam manam kalise undalani

మనుషులు ఎంత దగ్గరగా ఉన్నారన్నది కాదు మనసులు ఎంత దగ్గరగా ఉన్నాయన్నది ముఖ్యం  అవతలి వాళ్ల మనసులో మనకంటూ స్థానం లేకపోతే ఎక్కడుండి ఏం లాభం

Manusulu enta daggaraga unnarannadi kadu manasulu enta daggaraga unnayannadi mukhyam avatali valla manasulo manakantu sthanam lekapote ekkadundi em labham

జీవితంలో మరచిపోవడానికి ఏమైనా మందులు ఉంటే బాగుండు పదే పదే గుర్తొస్తున్న
నీ జ్ఞాపకాలు మనసుని  చిత్రవధ చేస్తున్నాయి

Jivitanlo maracipovadaniki emaina mandulu unte bagundu pade pade gurtostunna ni jnapakalu manasuni citravadha cestunnayi

ఏంటో కొన్ని విషయాలు పట్టించుకునేంత పెద్దవిగా ఉండవు వదిలేసేంత చిన్నవిగా ఉండవు
కానీ పదే పదే గుర్తొస్తూ మనసును అల్లకల్లోలం చేస్తాయి

Ento konni visayalu pattincukunenta peddaviga undavu vadilesenta cinnaviga undavu kani pade pade gurtostu manasunu allakallolam cestayi

నీ చేయిపట్టుకుని ఒక అమ్మాయి నీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు భర్తగా నువ్వు ఆమెను గౌరవించి ప్రేమగా చూసుకుంటున్నప్పుడే ఇంట్లో మిగతా వాళ్లు కూడా  ఆమెకు ఆ గౌరవాన్ని, ప్రేమను పంచుతారు. నిన్ను నమ్మి వచ్చిన ఆడపిల్లకు నువ్వే విలువ ఇవ్వకపోతే వేరొకరు ఎలా ఇస్తారు

Ni ceyipattukuni oka am’mayi ni intlo adugu pettinappudu bhartaga nuvvu amenu gauravinci premaga cusukuntunnappude intlo migata vallu kuda ameku a gauravanni, premanu pancutaru. Ninnu nam’mi vaccina adapillaku nuvve viluva ivvakapote verokaru ela istaru

ఆహ్లాదానికి ఆనందానికి తేడా తెలిసింది నీ పరిచయంతో జాలికి, కరుణకి అర్థం తెలిసింది
నీ కంటిలో తడిని చూసినప్పుడు ప్రేమంటే ఏంటో తెలిసింది నీ మనసులో నాకు చోటిచ్చినప్పుడు, నీలో నన్ను చూసుకుంటున్నప్పుడు

Ahladaniki anandaniki teda telisindi ni paricayanto jaliki, karunaki artham telisindi ni kantilo tadini cusinappudu premante ento telisindi ni manasulo naku coticcinappudu, nilo nannu cusukuntunnappudu

నిశ్శబ్దంలో కూడా ఒకరినొకరు అర్థం చేసుకోగలగడం నిజమైన ప్రేమకు చిహ్నం

Nissabdanlo kuda okarinokaru artham cesukogalagadam nijamaina premaku cihnam

ప్రేమంటే పరిచయంతో మొదలై పలకరింపులతో సాగి బాధగా ముగిసిపోయేది కాదు
నమ్మకంతో మొదలై బాధ్యతగా సాగుతూ కడవడకు తోడుండేది

Premante paricayanto modalai palakarimpulato sagi badhaga mugisipoyedi kadu nam’makanto modalai badhyataga sagutu kadavadaku todundedi

కళ్లలో కనిపించే ఆనందమైనా గుండెల్లో బాధ అయినా
చూడగలిగేది తెలుసుకోగలిగేది మనల్ని అర్థం చేసుకున్న వాళ్లు మాత్రమే

Kallalo kanipince anandamaina gundello badha ayina cudagaligedi telusukogaligedi manalni artham cesukunna vallu matrame

నేను నిన్ను చూసిన ఆ క్షణం నుంచి నీ గురించే ఆలోచిస్తున్నా
ఎందుకా అని ఆరా తీస్తే తెలిసింది నా మనసంతా నువ్వే ఉన్నావని

Nenu ninnu cusina a ksanam nunci ni gurince alocistunna enduka ani ara tiste telisindi na manasanta nuvve unnavani

దూరమైన మనమిద్దరం బందీలమే కాకపోతే నేను నీ జ్ఞాపకాలలో  నువ్వు నా మదిలో

Duramaina manamiddaram bandilame kakapote nenu ni jnapakalalo nuvvu na madilo

ఇంతకాలం ప్రేమను నటించి నీపై నాకు కోపం లేదు నాపై నాకే అసహ్యం వేస్తుంది ప్రేమ విలువ తెలియని నీకోసం ఇంతలా ఆలోచిస్తున్నందుకు

Intakalam premanu natinci nipai naku kopam ledu napai nake asahyam vestundi prema viluva teliyani nikosam intala alocistunnanduku

లైఫ్ లో సెటిలవ్వడమంటే అందరికీ గొప్పగా కనిపించే  స్తాయిలో ఉండడం కాదు
నీకు నచ్చే పని చేయడం నిన్ను అర్దం చేసుకున్న మనుషులతో కలిసి బతకడం

Laiph lo setilavvadamante andariki goppaga kanipince stayilo undadam kadu niku nacce pani ceyadam ninnu ardam cesukunna manusulato kalisi batakadam

ఒకరి చేతిలో మోసపోయిన వాళ్లు ఇంకొకరిని మోసం చేయరు ఎందుకంటే
ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్లకి తెలుసు కాబట్టి

Okari cetilo mosapoyina vallu inkokarini mosam ceyaru endukante a badha ela untundo vallaki telusu kabatti

జీవితంలో అన్నీ మంచిరోజులే ఉండవు తుపానులా చుట్టేసే కష్టం వచ్చినప్పుడు
ఒకే గొడుగు కింద ఉండి దానిని ఎదుర్కొందాం ఆ శక్తిని మనకు ప్రేమే ఇస్తుంది

Jivitanlo anni mancirojule undavu tupanula cuttese kastam vaccinappudu oke godugu kinda undi danini edurkondam a saktini manaku preme istundi

నీకు నచ్చేలా ఉండడానికి ప్రయత్నించేది  ప్రేమ నీకు నచ్చేలా నటించేది మోసం

Niku naccela undadaniki prayatnincedi prema niku naccela natincedi mosam

మనసు ఇచ్చిపుచ్చుకున్న తర్వాత కష్టమైనా కన్నీళ్లయినా కలిసి పంచుకోవాల్సిందే

Manasu iccipuccukunna tarvata kastamaina kannillayina kalisi pancukovalsinde

నువ్వు కోరుకున్న ప్రతిదీ నేను చెయ్యలేకపోవచ్చు నీ ప్రతీ కష్టాన్ని నేను తీర్చలేను కానీ
ఒకటి మాత్రం చెప్పగలను ఏ సందర్భంలోనూ నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను

Nuvvu korukunna pratidi nenu ceyyalekapovaccu ni prati kastanni nenu tircalenu kani okati matram ceppagalanu e sandarbhanlonu ninnu ontariga vadilipettanu

నీ కనులు చూసి కరిగిపోయాను మాటలు విని మురిసిపోయాను నవ్వు చూసి నలిగిపోయాను నడక, నడవడిక చూసి నీతో ప్రేమలో పడిపోయాను

Ni kanulu cusi karigipoyanu matalu vini murisipoyanu navvu cusi naligipoyanu nadaka, nadavadika cusi nito premalo padipoyanu

నేను అనే నిజాన్ని మరచి నువ్వు అనే అబద్ధంలో జీవిస్తున్నా నువ్వు రావని తెలిసినా నీకై నేను నిరీక్షిస్తున్నా

Nenu ane nijanni maraci nuvvu ane abad’dhanlo jivistunna nuvvu ravani telisina nikai nenu niriksistunna

షరతులతో కూడిన ప్రేమ షరతులు లేని ప్రేమ అంటూ ఉండదు షరతులో, ప్రేమో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది

Saratulato kudina prema saratulu leni prema antu undadu saratulo, premo edo okati matrame untundi

నన్ను నేను మరిచిన క్షణం ఏదైనా ఉందంటే అది నిన్ను చూసిన మొదటి క్షణం మాత్రమే

Nannu nenu maricina ksanam edaina undante Adi ninnu cusina modati ksanam matrame

నీకు నేనున్నాను ఇది చాలా చిన్నమాటే కావొచ్చు కానీ  చెప్పాల్సిన వాళ్లు
చెప్పాల్సిన సమయంలో చెబితే ఎంతో ధైర్యాన్నిస్తుంది

Niku nenunnanu idi cala cinnamate kavoccu kani ceppalsina vallu ceppalsina samayanlo cebite ento dhairyannistundi

నువ్వు కలిసినప్పుడు చెప్పిన ప్రతి మాట మళ్లీ నువ్వు కలిసే వరకు వినిపిస్తూనే ఉంటుంది
ఏంటో ఇదంతా వింతగా ఉన్నా జీవితాంతం కావాలనిపిస్తోంది బహుశా ఇదేనేమో ప్రేమంటే

Nuvvu kalisinappudu ceppina prati mata malli nuvvu kalise varaku vinipistune untundi ento idanta vintaga unna jivitantam kavalanipistondi bahusa idenemo premante

మనసు బాగోలేదు నీతో మళ్లీ మాట్లాడతా అనే బంధం కంటే మనసు బాగోలేదు
నీతో కాసేపు మాట్లాడాలి అనే బంధంలోనే నిజమైన ప్రేమ ఉంటుంది

Manasu bagoledu nito malli matladata ane bandham kante manasu bagoledu nito kasepu matladali ane bandhanlone nijamaina prema untundi

మాటల్లో ఇష్టాన్ని కళ్లలో కష్టాన్ని గుర్తించేది మనసును అర్థం చేసుకున్న వాళ్లు మాత్రమే

Matallo istanni kallalo kastanni gurtincedi manasunu artham cesukunna vallu matrame

జీవితంలో కొన్ని పరిచయాలు మధురమైన జ్ఞాపకాలుగా మారతాయి కొన్ని పరిచయాలు
ఎప్పటికీ ఎదురుచూపులుగా ఉంటాయి కానీ అరుదైన కొన్ని పరిచయాలు
మాత్రమే కడవరకు మనతో నడుస్తాయి

Jivitanlo konni paricayalu madhuramaina jnapakaluga maratayi konni paricayalu eppatiki edurucupuluga untayi kani arudaina konni paricayalu matrame kadavaraku manato nadustayi

ఎదుటి వాళ్ల మనసును గాయపరచడం కొందరికి నీటిలో రాయి వేసినంత సులభం కానీ ఆ రాయి ఎంత లోతు వెళ్తుందో విసిరిన వాళ్లు తెలుసుకోలేరు

Eduti valla manasunu gayaparacadam kondariki nitilo rayi vesinanta sulabham kani a rayi enta lotu veltundo visirina vallu telusukoleru

నీతో కలిసి నడిచిన పాదాలు నన్ను ప్రశ్నిస్తున్నాయి మళ్లీ ఆ అవకాశం ఎందుకు కల్పించడం లేదని

Nito kalisi nadicina padalu nannu prasnistunnayi malli a avakasam enduku kalpincadam ledani

నన్ను నీ కళ్లలో పెట్టుకోకు కన్నీటిలో కొట్టుకుపోతాను గుండెల్లో దాచుకో ప్రతి స్పందనకు గుర్తొస్తాను

Nannu ni kallalo pettukoku kannitilo kottukupotanu gundello dacuko prati spandanaku gurtostanu

నేను కోపంలో అన్న ఆ ఒక్క మాటను గుర్తుపెట్టుకున్న నువ్వుప్రేమతో అన్న వంద మాటల్ని ఎలా మర్చిపోయావు

Nenu kopanlo anna a okka matanu gurtupettukunna nuvvupremato anna vanda matalni ela marcipoyavu

గెలిచినప్పుడే కాదు మన అనుకున్న వాళ్ల దగ్గర ఓడిపోయినప్పుడు కూడా సంతోషం గానే ఉంటుంది

Gelicinappude kadu mana anukunna valla daggara odipoyinappudu kuda santosam gane untundi

ఏదో ఒకరోజు ముగిసిపోయే నా జీవిత కావ్యంలో ప్రతి అందమైన పేజీ నీజ్ఞాపకం

Edo okaroju mugisipoye na jivita kavyanlo prati andamaina peji nijnapakam

భూమి, ఆకాశం కలవవని అందరూ అనుకుంటారు కానీ వాళ్లకు తెలియదు ఒకటి లేకపోతే మరొకటి ఉండదని కొన్ని బంధాలు కూడా అంతే మనుషులు దూరంగా ఉంటారు మనసులు కాదు

Bhumi, akasam kalavavani andaru anukuntaru kani vallaku teliyadu okati lekapote marokati undadani konni bandhalu kuda ante manusulu duranga untaru manasulu kadu

రోజంతా మాట్లాడినా ఇంకా కొంతసేపు మాట్లాడితే బాగుండు ఇంకొన్ని మాటలు
మిగిలిపోయాయి అనిపించేంత ఇష్టం నువ్వంటే

Rojanta matladina inka kontasepu matladite bagundu inkonni matalu migilipoyayi anipincenta istam nuvvante

నమ్మకం లేనిచోట ఎంత వివరణ ఇచ్చుకున్నా అది వృథా ప్రయాసే
నమ్మకం ఉన్న చోట వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉండదు

Nammakam lenicota enta vivarana iccukunna adi vrtha prayase nammakam unna cota vivarana ivvalsina avasaram undadu

చందమామ లాగే
రోజూ నా కళ్ళముందే ఉన్నా
అందనంత దూరంలోనే
ఉండిపోయావు

Candamama lage
roju na kallamunde unna
andananta duranlone
undipoyavu

గడిచిపోయిన కాలాన్ని
తిరిగి తీసుకురాలేం ఒకసారి
తీసుకున్న నిర్ణయాల వల్ల
మారిన జీవితాన్ని తిరిగి మార్చలేం

Gadicipoyina kalanni
tirigi tisukuralem okasari
tisukunna nirnayala valla
marina jivitanni tirigi marcalem

మనవాళ్లు మనల్ని ఎప్పుడూ
బాధపెట్టరు కాని
మనల్ని బాధపెట్టేది మన
అనుకొని మనం పొరబడిన వాళ్ళే

Manavallu manalni eppudu
badhapettaru kani
manalni badhapettedi mana
anukoni manam porabadina valle

ఎదురు చూపు మంచిదే
కానీ అది ఎప్పుడూ
ఒకరిమిదే అయితే ఆ బాధను
భరించడం చాలా కస్టం

Eduru cupu mancide
kani adi eppudu
okarimide ayite a badhanu
bharincadam cala kastam

చెబితేనే తెలిసేది ఇష్టం
చెప్పాలనుకున్న చెప్పలేకపోయేది
చెప్పలేకున్న తెలుసుకునేది
ప్రేమంటే

Cebitene telisedi istam
ceppalanukunna ceppalekapoyedi
ceppalekunna telusukunedi
premante

ప్రేమంటే
ఒకరికొకరు నచ్చడం
కాదు ఒకరికొకరు నమ్మడం

Premante
okarikokaru naccadam
kadu okarikokaru nammadam

రూపం లేనిదెదయినా ప్రపంచాన్ని
శాసిస్తుంది అంటే
అది ప్రేమ మాత్రమే

Rupam lenidedayina prapancanni
sasistundi ante
adi prema matrame

నీకు నచ్చేలా ఉండడానికి
ప్రయత్నించడం ప్రేమ
నీకు నచ్చేలా నటించడం
మోసం

Niku naccela undadaniki
prayatnincadam prema
niku naccela natincadam
mosam

నువ్వు నా జీవితంలో
ఒక చిన్న పరిచేయమే అనుకున్న
నువ్వు దూరమయ్యాకే తెలిసింది
ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకానివని

Nuvvu na jivitanlo
oka cinna pariceyame anukunna
nuvvu duramayyake telisindi
eppatiki maricipoleni jnapakanivani

నీ చెంత లేనిది నేను మాత్రమే
నా ఆలోచనలు ఆశలు
నిత్యం నీ తోనే నీలోనే ఉంటాయి

Ni centa lenidi nenu matrame
na alocanalu asalu
nityam ni tone nilone untayi

మనిషి విలువ తెలియని
వాళ్ళకు మనసు ఇస్తే
రోజు రోజు కి
మన విలువ తగ్గిపోతుంది

Share Your Friends :)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *