Sri Venkateswara swami Stotram in Telugu Venkateswara swami hd images

Share Your Friends :)
Sri Venkateswara swami Stotram in Telugu Venkateswara swami hd images

 శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో

మీకు అంత మంచే జరగాలని కోరుకుంటూ

శుభ శనివారం

Sri Venkateswara swami Stotram in Telugu Venkateswara swami hd images


Venkateswara Stotram

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం

 

కమలాకుచ చూచుక కుంకమతో

నియతారుణి తాతుల నీలతనో

కమలాయత లోచన లోకపతే

విజయీభవ వేంకట శైలపతే

 

సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే

ప్రముఖా ఖిలదైవత మౌళిమణే

శరణాగత వత్సల సారనిధే

పరిపాలయ మాం వృష శైలపతే

 

అతివేలతయా తవ దుర్విషహై

రను వేలకృతై రపరాధశతైః

భరితం త్వరితం వృష శైలపతే

పరయా కృపయా పరిపాహి హరే

 

అధి వేంకట శైల ముదారమతే-

ర్జనతాభి మతాధిక దానరతాత్

పరదేవతయా గదితానిగమైః

కమలాదయితాన్న పరంకలయే

 

కల వేణుర వావశ గోపవధూ

శత కోటి వృతాత్స్మర కోటి సమాత్

ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్

వసుదేవ సుతాన్న పరంకలయే

 

అభిరామ గుణాకర దాశరధే

జగదేక ధనుర్థర ధీరమతే

రఘునాయక రామ రమేశ విభో

వరదో భవ దేవ దయా జలధే

 

అవనీ తనయా కమనీయ కరం

రజనీకర చారు ముఖాంబురుహమ్

రజనీచర రాజత మోమి హిరం

మహనీయ మహం రఘురామమయే

 

సుముఖం సుహృదం సులభం సుఖదం

స్వనుజం చ సుకాయమ మోఘశరమ్

అపహాయ రఘూద్వయ మన్యమహం

న కథంచన కంచన జాతుభజే

 

వినా వేంకటేశం న నాథో న నాథః

సదా వేంకటేశం స్మరామి స్మరామి

హరే వేంకటేశ ప్రసీద ప్రసీద

ప్రియం వేంకటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ

 

అహం దూరదస్తే పదాం భోజయుగ్మ

ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి

సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం

ప్రయచ్ఛ పయచ్ఛ ప్రభో వేంకటేశ

 

అజ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే

క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే

Share Your Friends :)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *