Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Ratha Saptami ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి. ప్రాణులకు చలిని తొలగించి, నూతనోత్తేజం నింపే పర్వదినమిది. ఈ రోజు నుంచి పగటి సమయం ఎక్కువగా రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. మాఘశుద్ధ సప్తమి నాడు ఆదిత్యకశ్యపులకు సూర్యుడు జన్మించాడు.అందుకే ఈ రోజు సూర్య భగవానుడిని తమ శక్తికొలది పూజిస్తారు.
సూర్య భగవానుడి ఆశీస్సులుతో
మీకు అంత శుభం జరగాలని కోరుకుంటూ
రథసప్తమి శుభాకాంక్షలు
సూర్యభగవానుడు మీకు శాంతి, ఆనందం, సంపద, ఆరోగ్యం
ప్రసాదించాలని కోరుకుంటూ రథ సప్తమి శుభాకాంక్షలు
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః
రథసప్తమి శుభాకాంక్షలు
Ratha SaptamiJayaya jayabhadraya haryasvaya namo namah
namo namah sahasranso adityaya namo namah
nama ugraya viraya sarangaya namo namah
namah padmaprabodhaya martandaya namo namah
rathasaptami subhakanksalu
ప్రభాకర నమోస్తుతే||
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కర|
దివాకర నమస్తుభ్యం
రథసప్తమి శుభాకాంక్షలు
బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |
అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః |
మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు
Brahmasvarupa udaye madhyahne tu mahesvarah
| astakale svayam visnuh trayimurtirdivakarah |
miku mi kutumba sabhyulaku
rathasaptami subhakanksalu
ఉదయగిరి ముపేతం భాస్కరం పద్మహస్తాం ||
సకల భువన నేత్రం నూ త్నరత్నోపధేయం
తిమిరకరి మృగేంద్రం బోధకం పద్మినీ నాం
సురవరమభి వంద్యం, సుందరం, విశ్వరూపం ||
రథసప్తమి శుభాకాంక్షలు
Udayagiri mupetam bhaskaram padmahastam ||
sakala bhuvana netram nu tnaratnopadheyam
timirakari mrgendram bodhakam padmini nam
suravaramabhi vandyam, sundaram, visvarupam ||
rathasaptami subhakanksalu
ఓ సూర్యా! సహస్రాంశో తేజోరాశీ జగపతే ।
కరుణాకరే దేవ్ గృహాణాధ్య నమోస్తుతే
రథసప్తమి శుభాకాంక్షలు
O surya! Sahasranso tejorasi jagapate.
Karunakare dev grhanadhya namostute
rathasaptami subhakanksalu
సప్తవిధం పాపం స్నానామ్నే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి
మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు
Saptavidham papam snanamne sapta saptike
saptavyadhi samayuktam haramakari
saptami miku mi kutumba sabhyulaku
rathasaptami subhakanksalu
సప్త సప్తి ప్రియే దేవీ సప్తలోక ప్రదీపికే,
సప్త జన్మాతమ్ పాపం హరే సప్తమి సత్వరం
ఎతర్జన్మ కృతం
సీతం పాపం కృతం సప్త సుజన్మసో
నౌమి సప్తమి దేవిత్వాం సప్త లోకైక మాతరం
సప్తార్గ పత్ర స్నానే మామ పాపం వ్యోపహాయే…
మీకు, మీ కుటుంబ సభ్యులకు.
రథసప్తమి శుభాకాంక్షలు
Sapta sapti priye devi saptaloka pradipike,
sapta janmatam papam hare saptami satvaram
etarjanma krtam sitam papam krtam sapta sujanmaso
naumi saptami devitvam sapta lokaika mataram
saptarga patra snane mama papam vyopahaye…
Miku, mi kutumba sabhyulaku. Rathasapami
బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నడు మహేశ్వరం
సాయంధ్యాయేత్సదా విష్ణుం,
త్రిమూర్తించ దివాకరం.. వినతాత నమోదేవః
కర్మసాక్ష్మి సమరేశ్వరు సప్తాశ్యాం సప్తరజక, అరుణోమే ప్రసీదతు
ఆదిత్య నమస్కారం, యే కుర్వంతి దినే దినే
జన్మాంతర సహశ్రేషు, దారిద్ర్యం మోపజాయతే..
మీకు, మీ కుటుంబ సభ్యులకు…
రథసప్తమి శుభాకాంక్షలు
Brahmasvarupamudaye madhyahnadu mahesvaram
sayandhyayetsada visnum,
trimurtinca divakaram.. Vinatata namodevah
karmasaksmi samaresvaru
saptasyam saptarajaka, arunome
prasidatu aditya namaskaram, ye kurvanti dine dine
janmantara sahasresu, daridryam mopajayate..
Miku, mi kutumba sabhyulaku…
Rathasaptami subhakanksalu
యద్యజ్జన్మ కృతం పాపం మయా
సప్తసు జన్మసు తస్య రోగంచ
శోకంచ సమస్తం హంతు సప్తమీ
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
రథసప్తమి శుభాకాంక్షలు
Yadyajjanma krtam papam maya
saptasu janmasu tasya roganca
sokanca samastam hantu Saptami
miku mi kutumba sabhyulandariki
rathasaptami subhakanksalu
నమః సూర్యాయ శాంతాయ
సర్వరోగ నివారిణే ఆయురారోగ్య ఐశ్వర్యం
దేహి దేహిదేవః జగత్పతే
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
రథసప్తమి శుభాకాంక్షలు
Namah suryaya santaya
sarvaroga nivarine ayurarogya aisvaryam
dehi dehidevah jagatpate
miku mi kutumba sabhyulandariki
rathasaptami subhakanksalu