Mahatma Gandhi Quotes in Telugu Mahatma Gandhhi Telugu Sukthulu

Share Your Friends :)

Mahatma Gandi story

Mahatma Gandhi Quotes

  • అహింసయేపరమధర్మము, అహింసయేగొప్పతపస్సు,  అహింసయేజ్ఞానము,  ఋజుత్వముఅవుతుంది
  • Ahinsame paramadharmamu, Ahinsaye goppa thapassu, Ahisaye gyanamu, Ruzurvamu avuthundi.

Mahatma Gandhi Quotes in Telugu Mahatma Gandhhi Telugu Sukthulu

 
About Mahatma Gandhi in Telugu

అహింసనే ఆయుధంగా మలుచుకుని ఏదైనా సాధించవచ్చునని నిరూపించిన మహనియుడు గాంధీజీ. స్వరాజ్య సాధనకు అహింస అనే ఆయుధాన్ని వాడి ప్రపంచానికి దాని ప్రాధాన్యాతను తెలిసేలా చేసిన ధీశాలి.

 

మహాత్మా గాంధీ. 

సత్యం, అహింసలనే ఆయుధాలుగా మలుచుకుని దేశానికి స్వాతంత్ర్యం సంపాదించిన మహనీయుడు మహాత్మా గాంధీ. వేల మంది నాయకులు బానిస సంకెళ్ల నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు పోరాడినా.. గాంధీకి మాత్రం విశిష్ట గౌరవం దక్కింది. అందుకు ఆయన ఎంచుకున్న అహింస మార్గమే అందుకు కారణం. ఆయన జన్మదినాన్ని ఏటా ‘అహింసా దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరని, మనకు మనమే వాటిని కాపాడుకోవాలంటూ పిలుపునిచ్చి ఎందరినో తన ఉద్యమస్ఫూర్తిని రగిల్చారు మహాత్ముడు. 1869అక్టోబర్ 2 న గుజరాత్ లోని పోరుబందర్‌లో జన్మించిన గాంధీ దేశానికి స్వాతంత్య్రం సాధించిన కొంత కాలానికి హత్యకు గురయ్యారు. ఈ ఏడాది మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా ప్రపంచానికి ప్రేరణగా నిలిచిన బాపు జీవిత సత్యాలు, ముఖ్యమైన సూక్తులు మీకోసం.. 


Mahatma Gandhi Telugu Quotes
  • రేపే మరణిస్తానన్న ఆలోచనతో జీవించు.. శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాందించు ’’ – మహాత్మా గాంధీ
  • Repe Maranistaananna Aalochanatho Jeevichu.. Shaashwathagaa Untananna Bhvavatho Vigyanaanni Sampadichu – Mahatma Gandhi
  • అహింసకు మించిన ఆయుధం లేదు.’’ – మహాత్మా గాంధీ
  • Ahinsanu Minchina Aayutham Ledu Mahatmaa Gandhi
  • తృప్తి అనేది ప్రయత్నంలో తప్ప విజయం ద్వారా లభించదు. పూర్తి ప్రయత్నమే సంపూర్ణ విజయం ’’ – మహాత్మా గాంధీ
  • Thrupthi Anedi Prayathnamlo Thappa Vijayam Dhvaraa Labhichadu. Purthi Prayatname Sampurna Vijayam -Mahatma Gandhi
Mahatma Gandhi Quotes
  • సముద్రంలో చారెడు నీళ్లు కలుషితమైతే.. సముద్రమంతా చెడిపోయినట్టు కాదు. ఎక్కడో ఓ చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన మానవత్వం మంటగలిసినట్టు కాదు ’’ – మహాత్మా గాంధీ.
  • Samudramlo Chaaredu Neellu KalushithamaithE.. Samudhramthaa Chedipoyinattu Kaadu. Ekkado Oo Chedu Anubhavam Endurainantha Matrana Manavathvam Mantagalisinattu Kaddu  – Mahatma Gandhi

  • ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి.. ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి ’’ – మహాత్మా గాంధీ
  • Entha Goppagaa Jeevichaavo Nee chethulu Cheppali.. Entha Goppagaa Marnichavo Itharulu cheppali. – Mahatma Gandhi
  • కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది. ’’ – మహాత్మా గాంధీ
  • Kantiki Kannu Siddaatham Prapchanni Adhakaramki nettestundi  – Mahatma gandhi
  • మనం మన కోసం చేసేది మనతోనే అంతరించి పోతుంది..ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది ’’ – మహాత్మా గాంధీ
  • Manam Mana kosam chesedi manathone antharistundi Pothundi itharuala kosam chesedi Shashwathamga Nilichipothundi -Mahatma Gandhi

 
Mahatma Gandhi Telugu

  • చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి. కానీ, మనం మాటలతో అవకాశాన్ని చేజార్చుకుంటాం ’’ – మహాత్మా గాంధీ
  • Chaalaa Samasayalu Mounamthone pariskaram AvuthuyI Kaani, Manam Matalatho Aa Avakashaanni Chejaarukuntam  – Mahtma Gandhi
  • అహింస ఎదుట హింసవలె, సత్యము ఎదుట అసత్యం శాంతించాలి ’’ – మహాత్మా గాంధీ
  • Ahinsa Enduta Himsavale, Satyamu Eduta asatyam shanthichali -Mahatma Gandhi
  • శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది ’’ – మహాత్మా గాంధీ
  • Shrama Nee Aayudham Ayithe Vijayam neeku Banisa avuthundi – Mahatma Gandhi

  • అంతరాత్మఇది తప్పుఅని చెప్పినా, ఇతరుల మెప్పు కోసమో, తాత్కాలిక ప్రయోజనం కోసమో ఒకరికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం అనైతికం ’’ – మహాత్మా గాంధీ
  • Antharatma Idi thappu ani cheppinaa, Etharula meppu Kosame, thaatkalika prayojanam kosame okkariki anukulangaa nirnayam tisukovadam anaithikam -Mahatma Gandhi
 
  • ఎవరైతే చిరునవ్వుల్ని ధరించరో వారు పూర్తిగా దుస్తులు ధరించినట్లు కాదు. ’’ – మహాత్మా గాంధీ
  • Yevaraithe Chirunavvulni Dharicharo Vaaru Purthigaa Dustulu Dharichintu Kaadu -Mahatma Gandhi
 
  • చెడును నిర్మూలించేందుకు ఆయుధాలు పడితే జరిగేది రెండు దుష్టశక్తుల మధ్య యుద్ధమే. ’’ – మహాత్మా గాంధీ
  • Chedunu Nirmulichedhuku Aayudhaalu Padithe Jarigedi Redu Dusta shakthula Madya yuddame – Mahatma Gandhi

  • పుస్తకం గొప్పతనం అందులోని విషయాలపై ఆధారపడదు. అది మనకు అందించే వినూత్న ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది ’’ – మహాత్మా గాంధీ
  • Pustakam Goppathanam Andhuloni Vishayapai Aadharapadu, Adi Manaku Aandhiche venootna Aalochana meeda Aadharapadi Untundi – Mahatma Gandhi

About Mahatma Gandhi in Telugu

  • ఆత్మార్పణకు,స్వచ్చతకు నిలయం కానప్పుడు స్త్రీకి విలువ లేదు. ’’ – మహాత్మా గాంధీ
  • Aasmarpanaku Swachathaku Nilayam Kaanappudu Sthreeki Viluva Ledu -Mahatma Gandhi
  • అహింస ఎదుట హింసవలె, సత్యము ఎదుట అసత్యం శాంతించాలి ’’ – మహాత్మా గాంధీ
  • Ahimsa Yeduta Hisavale Sathyamu Eduta Asatham Shantichali  – Mahatma Gandhi

  • మానవుల ఆవేశాలు వేగంగా పరుగెత్తుతాయి.. వీటిని అదుపులో పెట్టడానికి కొండంత సహనం కావాలి ’’ – మహాత్మా గాంధీ
  • Manavula Aveshaalu Vegangaa Parugethutayi.. Veetiki Adhupulo Petadaniki Kondantha Sahanam kaavali – Mahatma Gandhi
Mahatma Gandi
  • శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది ’’ – మహాత్మా గాంధీ
  • Shrama Nee Aayudham Ayithe Vijam Niku Baanisa Avuthundi – Mahatma Gandhi
 

  • ఎవరికైనా సహాయం చేస్తే మరిచిపో.. ఇతరుల సాయం పొందితే మాత్రం గుర్తుంచుకో ’’ – మహాత్మా గాంధీ
  • Yevarikainaa Sahayam Cheste Marichipo , Itharula saayam ponduthe maatram gurthunchuko -Mahatma Gandhi

  • సముద్రంలో చారెడు నీళ్లు కలుషితమైతే.. సముద్రమంతా చెడిపోయినట్టు కాదు. ఎక్కడో చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన మానవత్వం మంటగలిసినట్టు కాదు ’’ – మహాత్మా గాంధీ
  • Samudram lo chaaredu neellu kalusithamathe.. samudramantha chesipoyinattu kaadu, Ekkado O cheadu Anubhavam Yedurainatha matranana manavatvam mantagaliginattu kaadu  -Mahatma Gandhi
 
  • నన్ను స్తుతించే వారికంటే కఠినంగా విమర్శించే వారి వల్లనే అధికంగా లబ్ధి పొందుతా ’’ – మహాత్మా గాంధీ
  • Nuvvu Stutinche vaarikante katinangaa vimarshiche vaari vallane adhikanga labdhi ponduthaa -Mahatma Gandhi
 
  • మేధావులు మాట్లాడుతారు.. అదే మూర్ఖులైతే వాదిస్తారు ’’ – మహాత్మా గాంధీ
  • Medhaavulu Matlaaduthaaru.. Ade Moorkhulaithe vaadistaru – Mahatma Gandhi

  • ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు, మనకు మనమే వాటిని కాపాడుకోవాలి. ’’ – మహాత్మా గాంధీ
  • Aatmabhimanam Gouravaalni Verevaro Perirakshimcharu , Manaku Maname Vaatini Kaapadukovali – Mahatma Gandhi
Mahatma Gandi information

  • మంచి పుస్తకాలు మన చెంత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే ’’ – మహాత్మా గాంధీ
  • Manchi Pustakaalu Mana chantha unte manchi mitrulu leni lotuni tirunatte -Mahatma Gaandhi,

  • బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమించడానికి ఎంతో ధైర్యం కావాలి ’’ – మహాత్మా గాంధీ
  • Balahinulu Yeppatiki kshamicharu Kshamichagaaniki Entho Daryam Kaavali  -Mahatma Gandhi

  • ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకుంటున్న మార్పు మొదట నీతోనే మొదలవ్వాలి ’’ – మహాత్మా గాంధీ
  • Ee Prapanchamlo Nuvvu Chudaalanukutunna Marpu Modata Neethone Medalavaali – Mahatma Gandhi
 

  • ఓటు, సత్యాగ్రహం ఈ రెండూ ప్రజలచేతిలోని ఆయుధాలు. ’’ – మహాత్మా గాంధీ
  • Ootu Satyagraham E Rendoo Prajalachethiloni Aayudaalu – Mahatmaa Gandhi

  • రేపే మరణిస్తానన్న ఆలోచనతో జీవించు.. శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాందించు ’’ – మహాత్మా గాంధీ
  • Repe Maranistananna Aalochanatho Jeevichu Shaswathamgaa Untananna Bhavanatho Vigyananni Sampaadichu – Mahatma Gandhi

  • విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలి పోయేది కాదు.. అది అచంచలమైనది. హిమాలయాలంత స్థిరమైనది ’’ – మహాత్మా గాంధీ
  • Vushwasam anedi koddhipaati gaaliki vaali poyedi kaadu.. adi achanchalamainadi himaalayaalanta stiramainadi Mahatma Gandhi..
 
  • తృప్తి అనేది ప్రయత్నంలో తప్ప విజయం ద్వారా లభించదు. పూర్తి ప్రయత్నమే సంపూర్ణ విజయం ’’ – మహాత్మా గాంధీ
  • Thrupti Anedi Prayatnamlo vijayam dvara labichadu purti prayatname sampurna vijayam

 
 
 
 
Share Your Friends :)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *