Ookaara Bindu Samyuktham, Nityam Dhyaayanti Yoginama, Kaamadam Mokshadam Thasma , Ookaram Namonam, Oom Namo Shivaya, Oom Namo Shivaya Oom Namo Shivaya,
Lord Shiva history
సంపాదించిన ఆస్థి పాస్టులు ఏమి లేవు శివయ్య అనుగ్రహమనే ఐశ్వర్యం, తప్ప పోగొట్టుకున్న బంధాలు అనుబంధాలు ఏమి లేవు, ఈశ్వరుని సేవకు ఆటంకమైన సంకెళ్లు తప్ప, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
Sampaadinchina Aasti pastulu Emi levu, Shivayya Anugrahame Ishwaryam Thappa Pogottukune Bandaalu Anubandaalu Emi Levu Eshwaruni Sevaku Aatankmaina Sankallu Thappa, Oom Namo Shivaya , Oom Namo Shivaya, Oom Namo Shivaya.
Lord Shiva in Telugu
దీనుడెవ్వడు? హీనుడెవ్వడు? దేహమేమిటి? ధర్మ మేమిటి? కర్మ ఏమిటి? దాని మర్మమేమిటి?మనసు మాటవినని మెదడు ఏమిటి? ఒక్క మాట చెప్పవయ్యా , మౌనమెందుకు శంకరా?
Dheenudevvadu..? Heenudevvadu..? Dehamemiti..? Dharmam Emiti..? Karmam Emiti..? Dhaani Marmam Emiti…? Manasu Maatavinani Medhadu Emiti..? Oka Maata Cheppavayya…. Mounam Endhuku Dhivayya….?
Mahadev Story
నువ్వు చేసిన బొమ్మకు ప్రాణం పోసిన జీవం నేనే కదా శివ. ఏడిపించిన, శిక్షించిన లేక నవ్వించిన నన్ను కాపాడుటకు ఆపద్బాంధవుడిగా వచ్చేది నువ్వే కదా శివ … సదా నీ కృప నాపై ఉండాలనే నా కోరిక నెరవేర్చు తండ్రి.
Nuvvu Chesina Bommaku Pranam Posinaa Jeevam Nene Kada Shiva, Edipinchina Shikshichina Leka Navvinchina Nannu Kapaadutaku Aapadbadavudava Vacchindi Nuvve Kada Shiva, Sadaa Nee Krupa Naapai Undalane Naa Korika Neraverchu Thandry, Oom Namo Shivaya, Oom Namo Shivaya, Oom Namo Shivaya,
Shiva Hindu God
ఎక్కడో కైలాసాన కూర్చుని..సమస్త జీవాలతో ఆడుకుంటున్నావా..లేక అందరూ వదిలివెళ్లినా నేను మీకు ఉన్నానంటూ స్మశానంలో కూర్చుని ఎదురు చూస్తున్నవా..
ఈశ్వరుడు మనకు ఎది ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆపుడే అలాగే ఇస్తాడు. మనం ఓర్పుగా ఉండాలి.
Eshwarudu Manaki Adi Yeppudu Ela Ivvalo Aappude Ala Istadu Manam Orpuga Undali.
Shiva in Hinduism
మహేశ్వరుని కుడి భాగం నుంచి బ్రహ్మ, ఎడమ భాగం నుంచి విష్ణువు, హృదయం నుంచి నీలరుద్రుడు ఉద్భవించారు. ఆదిలో ఓంకార నాదం ద్వారా సదాశివుడు విశ్వాన్ని సృజించాడు. శివుడే ప్రణవము, ప్రణవమే శివుడు.
చలనం లేని రాయిలో దేవుడు ఉన్నాడని నమ్మి పూజించే నువ్వు సాటి మనిషిలో కూడా దేవుడు. ఉన్నాడని నమ్మి ప్రేమగా ఆదరిస్తే ప్రతి రోజు ప్రశాంతంగా గడుస్తుంది. ఈ లోకమే స్వర్గంగా మారుతుంది. ఓం నమః శివాయ.