Latest Heart Touching Inspirational Telugu Motivational Life Quotes Images

Share Your Friends :)
Latest heart touching good morning inspirational Telugu motivational quotes images, Telugu good morning quotations life inspiring messages free download, best Telugu WhatsApp status quotation for good morning messages, best Telugu SMS about life quotes and good morning inspiring quotes.

true love lines

ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా
ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం
వేరొకటి లేదు   
Latest heart touching good morning inspirational Telugu motivational quotes images, Telugu good morning quotations life inspiring messages free download, best Telugu WhatsApp status quotation for good morning messages, best Telugu SMS about life quotes and good morning inspiring quotes.

Top Love quotes
మనం చేసే తప్పులన్నింటిలో పెద్ద తప్పు 
మన స్వంత తప్పులను గ్రహించకుండా 
ఇతరుల తప్పులను వెతకటమే.

నీవు ఎప్పుడూ పొందనిది 
నీకు కావాలంటే నీవు ఎప్పుడూ చేయని కృషిని చేయాలి.

నేను ఎంచుకున్న దారి భిన్నంగా ఉండవచ్చు 
కానీ దాని అర్థం నేను తప్పిపోయానని కాదు.

ఏడ్చని వాడు బలశాలి కాదు, 
ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను 
ఎదుర్కొనేవాడే బలమైన వాడు.

గొప్ప లక్షాన్ని కలిగి ఉండటంలో ఉన్న ఆనందం 
గొప్ప సంపదలతో వొచ్చే ఆనందానికి సమానం.

చేయగలిగే శక్తి ఉన్నవాడికంటే 
చేయాలనే కోరిక ఉన్నవాడే పనిని సమర్థవంతంగా చేయగలడు.

Telugu Love Quotes

శ్రమ ప్రతీ విషయాన్ని తేలిక పరుస్తుంది. 
సోమరితనం అన్ని పనులను కష్టంగా మారుస్తుంది.

స్వతంత్రంగా జీవించే అవకాశాలున్నా 
బానిసగా బ్రతికే వాడికంటే, 
స్వతంత్ర భావాలుండే బానిస బ్రతుకు మేలు.

జరిగిపోయిన దానిని వెనక్కి తిరిగి 
మార్చలేకపోవచ్చు కానీ జరగబోయే దానిని ఖచ్చితంగా మార్చవచ్చు.

వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. 
కొత్త ప్రేరణకు పునాది కావాలి.   

లక్షాన్ని చూసి దాన్ని చేధించేవాడు భయపడడు, 
భయపడేవాడు లక్షాన్ని ఛేదించలేడు.

ఉపయోగపడని విజ్ఞానం దీపం ముందు కూర్చొని 
కళ్ళు మూసుకోవటంతో సమానం.

మన విద్యా విధానం జీవించటానికి 
ఏంచేయాలో చెపుతుంది కానీ జీవించటం 
ఎలా అన్నది మనమే నేర్చుకోవాలి.

నాలుక కన్నా చెవులే మంచివి, 
తాము విన్నవి అవి చెప్పలేవు. 
కానీ తాను విననిది కూడా నాలుక చెప్పగలదు.

సామర్థ్యం ఉంటే విజయం లభిస్తుంది. 
నడవడిక ఆ విజయాన్ని నిలబెడుతుంది.

సమాజం ద్వారా 
మనం ఎలా ఉంటున్నామో తెలుస్తుంది. 
ఎలా ఉండాలో ఏకాంతం నేర్పుతుంది.

జీవితం కంటే గొప్ప విద్యాలయం లేదు. 
అందులో ప్రతీవారూ తాము కోరినంత నేర్చుకోవచ్చు.

స్వార్థం, లాభాపేక్షలు 
ఎంతటి బలవంతున్నయినా బలహీనం చేయగలవు.

ఎడారిలో మంచి నీటిని ఆశించటంలాంటిదే 
సాధన లేకుండా విజయాన్ని ఆశించటం.   

 

Share Your Friends :)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *