Inspiring Motivational Love And Life Quotes images Best Messages WhatsApp Status Free Download

Share Your Friends :)
inspiring motivational love and life quotes best messages WhatsApp status free downloads, Telugu quotes on life, motivational good morning Telugu quotes on love, latest good night messages Telugu quotations free downloads
జీవితం అంటే
పరిష్కరించాల్సిన సమస్య కాదు
మంచి, చెడుగా
అనుభవించవలసిన “వాస్తవం”  
inspiring motivational love and life quotes best messages WhatsApp status free downloads, Telugu quotes on life, motivational good morning Telugu quotes on love, latest good night messages Telugu quotations free downloads



Telugu Quotes

నీ మీద నాకు వచ్చే భావనలన్నీ నిజమైనవే. 
ఎందుకింత నమ్మకంగా  చెబుతున్నానంటే.. 
నా కంటే ఎక్కువ నీ గురించే ఆలోచిస్తాను.

నువ్వు లేని జీవితం నేను ఊహించలేను. 
నువ్వు నన్ను పరిపూర్ణ వ్యక్తిగా మార్చావు. 
నా ప్రపంచం అంతా నీ చుట్టూ నేను అల్లుకొన్నాను.

నాకోసం నువ్వు చేసిన త్యాగాలకు, 
నాకోసం నువ్వు ఇష్టంగా చేస్తున్న 
ప్రతి పనిని చూసి నీకు థ్యాంక్స్ చెప్పాలనుకొంటా. 
కానీ నీ ప్రేమలో మైమరచిపోయి చెప్పడం మరచిపోతుంటా. 
నా జీవితాన్ని రంగులమయంగా, 
ఆనందాల హరివిల్లుగా మార్చిన నీకు ప్రేమపూర్వక ధన్యవాదాలు.

నా హృద‌యాన్ని తాకిన నీ అనురాగం 
నీతో ప్రేమలో పడిపోయేలా చేసింది.

సూర్యుని వెలుగు కంటే 
నీ నవ్వులోని వెలుగే నా జీవితాన్ని 
ప్రకాశవంతంగా మార్చేస్తుంది.

నువ్వు నా ఎదురుగా ఉంటే నిన్ను అలానే చూస్తూనే ఉంటా. 
ఒక్క సారి కూడా నా రెప్పను వాల్చను. 
ఎందుకంటే.. నిన్ను ఒక్క క్షణం కూడా మిస్సవాలనుకోను.

నాకు ఏ స్వర్గసుఖాలు అక్కర్లేదు. 
నేను ఊహల్లో విహరించాల్సిన అవసరమూ లేదు. 
ఎందుకంటే.. 
నాకు తోడుగా నువ్వు ఉన్నావు.

శ్వాస తీసుకోవడం, 
నిన్ను ప్రేమించడం ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోమంటే.. 
నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికే చివరి శ్వాస తీసుకొంటాను.

సూర్యోదయాన్ని నేను చాలా ఇష్టపడతాను. 
ఎందుకంటే మరొక రోజు నీతో గడిపే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. 
ఆ విషయాన్ని ప్రతి రోజూ నాకు గుర్తు చేస్తున్నందుకు.

ఒక రోజు నాకు తెలియకుండా నేను తెగ నవ్వుకొంటున్నాను. 
నేనెందుకు అలా నవ్వుకొంటున్నాని ఆలోచించా. 
ఆ తర్వాత తెలిసింది.
నీ గురించి ఆలోచిస్తున్నానని.

నిన్ను కలిసిన ఆ తొలి క్షణం నుంచి 
నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నా. 
అలా ఎందుకు చేస్తున్నానా అని గమనిస్తే 
అప్పుడు తెలిసింది నువ్వు నా మనసంతా నిండిపోయావని

నా హఈదయాన్ని నువ్వు దొంగిలించావు. 
ఫర్వాలేదులే దాన్ని నీ దగ్గరే ఉంచుకో.

నువ్వు నన్ను తాకిన మొదటి క్షణంలోనాకేమి 
అనిపించిందో తెలుసా? నువ్వు నాకోసమే పుట్టావని.  

 

Share Your Friends :)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *