TELUGU QUOTES

Happy Ugadi 2024 Wishes Status & images in Telugu

Happy Ugadi 2024 మన రెండు తెలుగు రాష్ట్రం లో  చైత్రమాసం ప్రారంభమైన రోజున ఉగాదిని జరుపుకుంటారు  ఈ సంవత్సరం ఉగాది పండుగ ఏప్రిల్ 9వ తేదీన వచ్చింది.  ముఖ్యంగా పండగ రోజు షడ్రుచుల సమ్మేళనంతో చేసే పచ్చడికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఉగాది  పచ్చడిలో మామిడికాయ, వేప పువ్వు, బెల్లం, చింతపండు, ఉప్పు, మిరియాలు వేసుకుని తయారు చేస్తారు కొత్త జీవితాన్ని కొత్త ఆశలకి స్వాగతం పలుకుతూ ఉగాది పచ్చడిని తింటారు.

చేదు తీపి కలిసిందే జీవితం కష్టం సుఖం తెలిసిందే జీవితం ఆ జీవితంలో ఆనందోత్సవాల నిపూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం మీకు మీ కుటుంబ సభ్యుల ఉగాది శుభాకాంక్షలు

Cedu tipi kalisinde jivitam kastam sukham telisinde jivitama jivitanlo anandotsavala nipuyincenduku vastundi ugadi parvadinam miku mi kutumba sabhyulaku ugadi subhakanksalu

Happy Ugadi 2024 wishes

జీవితం సకల అనుభూతులు సమ్మిశ్రమం అదే ఉగాది పండుగ సందేశం. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభ కృత్ క్రోధి సంవత్సర ఉగాది  శుభాకాంక్షలు

jivitam sakala anubhutulu sam’misramam ade ugadi panduga sandesam.  Miku mi kutumba sabhyulaku sri sobha krt krodhi sanvatsara ugadi subhakanksalu

ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను విరబూసే వసంతాలను అందించాలని ఆకాంక్షిస్తూ క్రోధి సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

I ugadi miku upponge utsahalanu cigurinche santosalanu virabuse vasantalanu andincalani akanksistu krodhi sanvatsara ugadi subhakanksalu

happy Ugadi status

కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Kalam parugulo maro mailurayi i kotta edadi I edadi anta miku jayale kalagalani asistu Krodhi nama sanvatsara ugadi subhakanksalu

ఉగాది ఆనందాల ఉగాది మీ ఇంట అన్నీ సంతోషాలు ఉండాలి క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు

Ugadi anandala ugadi mi inta anni santosalu undali krodhi nama sanvatsaram ugadi subhakanksalu

beautiful Ugadi images

కొత్త ఆశలు, కొత్త ఆశయాలు కొత్త ఆలోచనలతో ఈ ఉగాది నుంచి మీ జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటూ  క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు

kotta asalu, kotta asayalu kotta alocanalato i ugadi nunci mi jivitam anandamayam kavalani korukuntu  krodhi nama sanvatsaram ugadi subhakanksalu

లేత మామిడి ఆకుల తోరణాలు శ్రావ్యమైన కోయిల రాగాలు అందమైన ముగ్గులు కొత్త వస్త్రాలతో కళకళలాడిపోతున్న పిల్లలుఉగాది పండుగ సంబురాలు ఎన్నో శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు

Leta mamidi akula toranalu sravyamaina koyila ragalu andamaina muggulu kotta vastralato kalakalaladipotunna pillalu’ugadi panduga samburalu enno sri krodhi nama sanvatsaram ugadi subhakanksalu

Ugadi images telugu

చీకటిని తరిమే ఉషోదయం మాదిరిగా చిగురాకులకు ఊయలలో నవరాగాల కోయిలలా అడుగుపెడుతున్న ఉగాదికి స్వాగతం శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Cikatini tarime usodayam madiriga cigurakulaku uyalalonavaragala koyilala adugupedutunna ugadiki svagatam sri krodhi nama sanvatsara ugadi subhakanksalu

తెలుగు వారి కొత్త సంవత్సరం మీకు బాగా కలిసిరావాలని కోరుకుంటున్న మీకు  మీ కుటుంబ సభ్యులకు క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Telugu vari kotta sanvatsaram miku baga kalisiravalani korukuntunna miku mi kutumba sabhyulaku krodhi nama sanvatsara ugadi subhakanksalu

Neeradi

Recent Posts

Telugu Love Quotes in English

మనుసులో ఉన్నా భావాలను & ప్రేమ అభిమానాలను సరళమైన పదాలతో తెలియపరుచుతూ కొన్ని Telugu Love Quotes ఇక్కడ ఉన్నాయి,…

3 months ago

Best 100+ Happy Christmas Wishes HD Images 2024

Happy Christmas is when Christians celebrate the birth of Jesus Christ. Christians all over the…

2 years ago

200 Best Good Morning Quotes

Everyone wants every day of their life to continue happily, and every Good Morning to…

2 years ago

Lord Shiva Top 10 Heart-Touching Quotes About Shiva Story

మూడో కన్నును తెరవరా ముక్కంటీ ఈశ్వరా మునిజనుల రక్షించరా ముక్కంటీ పరమేశ్వరా ముష్కరుల తుదముట్టించరా మూషికుని ప్రియహరా దివిని భువిని…

2 years ago

Happy Children’s Day 50 Best Quotes Hd wishes Images Greetings

Happy children's day  Children's Day 2022: Quotes Children’s day is not only for children, this…

2 years ago

Karthika Puranamu Day 08

DAY-8  సంపూర్ణ కార్తీక మహాపురాణము ఎనిమిదవరోజు పారాయణము వశిష్ట ఉవాచ :- Karthika Puranamu : ఓ జానక మహారాజా!…

2 years ago