Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
మీ అందరి జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు విరజిమ్మాలని మనసారా కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి మీ ఇంట వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
దీపావళికి వెలిగించే దీపాలు మీ ఇంట వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
దీపావళికి పెట్టె దీపాల కాంతులతో మీ ఇల్లు శోభాయమానంగా వెలిగిపోవాలని ఆశిస్తూ.. మీ ఇంటిల్లిపాదికి దీపావళి శుభాకాంక్షలు.
ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ మనస్సులో ఉన్న చీకటి పోయి ఆ స్థానంలో వెలుగు నిండాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
ఈ దీపావళి పండుగ సందర్భంగా మీ మనస్సులో ఉన్న చీకటి పోయి ఆ స్థానంలో వెలుగు నిండాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
ఈ దీపావళి పండుగను మీ పిల్ల పాపలతో హాయిగా సంతోషంగా గడపాలని కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
దీపావళి సందర్భంగా వెలిగించే దీపాలు మీ భవిష్యత్తుకి దారి చూపాలని కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు.
దీపావళి అంటే వెలుగులు పంచె పండుగ అని ఎన్నటికి మర్చిపోకండి.
. దీపావళి రోజు మీరు వెలిగించే దీపాలు మీ ఒక్కరి జీవితాల్లోనే కాకుండా మీ పక్కవారి జీవితాల్లో కూడా వెలుగు నింపాలని కోరుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగ జరుపుకునేవారందరికి మా హృదయావూర్వక శుభాకాంక్షలు.
ఈ దీపావళి పండుగ మీకు అన్నివిధాలుగా కలిసి రావాలని కోరుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
దీపావళి అంటేనే వెలుగుల పండగ. ఆ వెలుగుల్లో మీ జీవితాలు మరింత ప్రకాశవంతంగా అవ్వాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
వెలుగులతో నిండిన ఈ దీపావళి వేళ, మీరందరూ ఆనందాల్లో మునిగితేలాలని మనసారా కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నాము.
. ఈ దీపావళి సందర్భంగా వెలిగించే దీపాల వెలుగులు మీకు జీవితంలో సరైన మార్గాన్ని చూపెట్టాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
ఇవి దీపావళి పండుగ సందర్భంగా తెలిపే శుభాకాంక్షలు.
తెలుగులో దీపావళికి అవుట్‌ఫిట్ ఐడియాస్ కూడా చదవండి.