TELUGU QUOTES

Happy Diwali in Telugu Greetings దీపావళి శుభాకాంక్షలు

Happy Diwali in Telugu Greetings Deepavali Subhakankshalu దీపావళి, తెలుగులో “దీపాల వేడుక” అని పిలుస్తారు, భారతదేశంలో అత్యంత ఆహ్లాదకరమైన వేడుకలలో ఒకటి. ఇది మంచిపై చెడు విజయం సూచిస్తుంది మరియు హిందువులు, సిక్కులు, జైనీయులు మరియు కొంతమంది బౌద్ధులు జరుపుకుంటారు.

Diwali, known in Telugu as “the festival of lights”, is one of the most joyous celebrations in India. It symbolizes the victory of evil over good and is celebrated by Hindus, Sikhs, Jains and some Buddhists.

Happy Diwali

పురాణ నేపథ్యం  రావణుడిని ఓడించి అయోధ్యకు తిరిగి వచ్చిన శ్రీరామచంద్రుడి పునరాగమనాన్ని ఈ వేడుక జరుపుకుంటుంది. దీపాలు అజ్ఞానంపై జ్ఞానం విజయం సూచిస్తాయి. దీపావళి కొత్త ప్రారంభాలు, సంపద మరియు ఆనందానికి సమయంగా పరిగణించబడుతుంది.

Mythological Background The festival celebrates the return of Sri Ramachandra who defeated Ravana and returned to Ayodhya. The lamps represent the victory of knowledge over ignorance. Diwali is considered a time of new beginnings, wealth and happiness.

దీప కాంతుల జ్యోతుల తో
సిరి సంపదల రాసులతో
టపాసుల వెలుగులతో
మీకు మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు

Dipa kantula jyotula to
siri sampadala rasulato
tapasula velugulato
miku mi kutumba sabhyulaku
dipavali subhakanksalu

ఇంటింటా ఆనంద హేలి
చీకట్లను మాపే వెలుగుల జాలి
మంచిని పుట్టించే శోభ వాలి
భారతీయ సంస్కృతిది  దీపావళి
మీకు మీ కుటుంబ సబ్యులకు
దీపావళి శుభాకాంక్షలు

Intinta ananda heli
cikatlanu mape velugula jali
mancini puttince sobha vali
bharatiya sanskrtidi dipavali
miku mi kutumba sabyulaku
dipavali subhakanksalu

లక్ష్మీ కాంతులతో
సిరి ఇంటా చేరంగా
వెలుగు సంపదలు
మన ఇంట కురవంగా
వచ్చెను దీపావళి పండగ
తెచ్చెను ఆనందం నిండుగా
దీపావళి శుభాకాంక్షలు

Laksmi kantulato
siri inta ceranga
velugu sampadalu
mana inta kuravanga
vaccenu dipavali pandaga
teccenu anandam ninduga
dipavali subhakanksalu

దీపావళి వెలుగుల
మీ ఇంట ఆనందపు కాంతులను
వెదజల్లాలని కోరుకుంటూ
ప్రతి ఒక్కరికి
దీపావళి శుభాకాంక్షలు

Dipavali velugula
mi inta anandapu kantulanu
vedajallalani korukuntu
prati okkariki
dipavali subhakanksalu

దీపావళి దివ్య కాంతుల వేళ
శ్రీ మహా లక్ష్మీ మీ ఇంట నర్తించగా
మీకు మీ కుటుంబ సభ్యులకు
సుఖ సంతోషాలు సిరి సంపదలు
సౌభాగ్యం సంవృద్ధిగా
స్నేహం ఎప్పుడూ మీ ఇంట
వెల్లివిరియాలని కోరుకుంటూ
దీపావళి శుభాకాంక్షలు

Dipavali divya kantula vela
sri maha laksmi mi inta nartincaga
miku mi kutumba sabhyulaku
sukha santosalu siri sampadalu
saubhagyam sanvrd’dhiga
sneham eppudu mi inta
velliviriyalani korukuntu
dipavali subhakanksalu

ముంగిట్లో ఎగిసే తారాజువ్వాల  పతంగం
మది పొరలలో విరిసే ఆనందాల సంబరం
చీకట్లను పారదోలే వెలుగుల హారం
పిండి వంటల ఘుమఘుమలతో పరిమళం
బందు మిత్రులతో ఇల్లంతా కోలాహలం
జగతిని జాగృత చేసే దీపాల అలకరణం
ప్రగతిని కలిగించే లక్ష్మీ మాతకు ఆహ్వానం
చెడు మీద మంచి గెలుపుకు సూచకం
ఈ పర్వదినం కష్టాలను తొలగించే
దీపాల సమూహం ఈ శుభదినం
దీపావళి శుభాకాంక్షలు

నరకసూరిన్ని వధించి
నరులందరి జీవితాల్లో వెలుగును నింపిన
మాత సత్య శౌర్యానికి
చెడుపై మంచి విజయానికి
ప్రతీక ఈ దీపావళి
దీపావళి శుభాకాంక్షలు

Narakasurinni vadhinci
narulandari jivitallo velugunu nimpina
mata satya sauryaniki
cedupai manci vijayaniki
pratika i dipavali
dipavali subhakanksalu

దీపాల శోభతో
మెరిసేను ముంగిల్లు సిరి
సంపదలతో వర్ధిల్లును మీ నట్టిళ్ళు
దీపావళి శుభాకాంక్షలు

Dipala sobhato
merisenu mungillu siri
sampadalato vardhillunu mi nattillu
dipavali subhakanksalu

దీపం పరబ్రమ్మ సజ్జనత్వానికి
సద్గుణ సంవుతికి నిదర్శనం
దివ్య దీపత్తుల కొలువే దీపావళి
దీప లక్ష్మీ తన కిరణాలతో
అమావాస్య చీకట్లను పారదోలి
భారతీయ సంస్కృతి ఈ పర్వదినం
జగతిని జాగృతం చేసే చైతన్యం
దీపావళి శుభాకాంక్షలు

Dipam parabram’ma sajjanatvaniki
sadguna sanvutiki nidarsanam
divya dipattula koluve dipavali
dipa laksmi tana kiranalato
amavasya cikatlanu paradoli
bharatiya sanskrti i parvadinam
jagatini jagrtam cese caitan’yam
dipavali subhakanksalu

అంతరంగలో అంధకారమం
వ్యక్తిత్వం వెలుగునుతుంది
జీవితం ఆనంద దీపావళి ప్రతిఫలిస్తుంది
దీపావళి శుభాకాంక్షలు

అంతరంగలో అంధకారమం
వ్యక్తిత్వం వెలుగునుతుంది
జీవితం ఆనంద దీపావళి ప్రతిఫలిస్తుంది
దీపావళి శుభాకాంక్షలు

Antarangalo andhakaramam
vyaktitvam velugunutundi
jivitam ananda dipavali pratiphalistundi
dipavali subhakanksalu

Please visit Our website neeradi for more interesting content. thank you

Neeradi

Recent Posts

India vs Pakistan Champions Trophy 2025: Match Preview, Predictions, and Key Players to Watch

Catch the latest updates, predictions, and analysis for the India vs Pakistan Champions Trophy 2025…

1 month ago

2025 ICC Champions Trophy: Schedule, Squads, Venues, and Key Matches to Watch

Get the complete guide to the 2025 ICC Champions Trophy! Full schedule, team squads, India’s…

2 months ago

National Women’s Day 2025: Honoring Sarojini Naidu’s Legacy & Empowering Future Generations

Celebrate National Women's Day 2025 by exploring Sarojini Naidu’s inspiring legacy, her role in India’s…

2 months ago

Shubman Gill century & Shreyas Iyer Power India to 356 vs England: 3rd ODI Highlights & Analysis

Shubman Gill century 112 and Shreyas Iyer's 78 propelled India to 356 in the 3rd…

2 months ago

400+ Happy Valentine’s Day quotes: Love, Romantic, and Heartfelt Messages for Him/Her (2025)

Discover 300 romantic Valentine's Day quotes for love, marriage, and relationships. Find heartfelt messages for…

2 months ago

India vs England first ODI 6 February 2025: Match Preview, Predictions, Key Players & Live Streaming Details | 6th Feb

Get ready for the India vs England first ODI 6 February 2025! Full match preview,…

2 months ago