Mahatma Gandhi, born Mohandas Karamchand Gandhi, was a pivotal figure in India’s struggle for independence from British rule. His philosophy of nonviolent resistance, known as Satyagraha, inspired movements for civil rights and social change across the globe.
Birth: October 2, 1869, in Porbandar, Gujarat, India
Death: January 30, 1948, in New Delhi, India
Gandhi’s life was marked by key events:
Gandhi’s legacy continues to inspire people worldwide. His commitment to nonviolence, social justice, and equality remains relevant in addressing contemporary challenges.
గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది. అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వాతంత్య్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు. more quotes here
Garvam manisini otami vaipu nadipistundi. ahinsa, satyagraham ane ayudhalato svatantyra sangramanni munduku nadipincin jatipita mahatma gandhi vardhanti nedu. I sandarbhanga a mahaniyudiki ive ma ghana nivalulu.
అహింసకు మించిన ఆయుధం లేదు. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుల నైతికాభివృద్దే నిజమైన దేశాభివృద్ధి. గాంధీ మహాత్ముడికి ఇదే మా నివాళి
Ahinsaku mincina ayudham ledu. desam abhivrd’dhi cendadam ante addala medalu, rangula godalu kadu, paurula naitikabhivrdde nijamaina desabhivrd’dhi. Gandhi mahatmudiki ide ma nivali
మరణానికి భయపడడం అంటే, చిరిగిపోయిన దుస్తులను వదిలేసేందుకు భయపడడం అని అర్థం. గాంధీ మహాత్ముడికి ఇదే మా నివాళి
Marananiki bhayapadadam ante, cirigipoyina dustulanu vadilesenduku bhayapadadam ani artham. Gandhi mahatmudiki ide ma nivali
అహింస ఆయుధంగా, సత్యం,ధర్మం, సైన్యంగా, చెడు చూడకు, వినకు, అనకు అను నినాదాలే నీ నాదంగా, జాతిపితగా కీర్తిగాంచిన ఓ మహాత్మా, అమరం నీ స్పూర్తి, అజరామరం నీ ఖ్యాతి…
Ahinsa ayudhanga, satyam, dharmam, sain’yanga, cedu cudaku, vinaku, anaku anu ninadale ni nadanga, jatipitaga kirtigancina o mahatma, amaram ni spurti, ajaramaram ni khyati
సముద్రంలో కొన్ని నీళ్లు కలుషితమైతే.. సముద్రం మొత్తం చెడిపోయినట్టు కాదు. ఎక్కడో ఓ చేదు అనుభవం ఎదురైనంత మాత్రం మానవత్వం మంటగలిసినట్టు కాదు
Samudranlo konni nillu kalusitamaite.. Samudram mottam cedipoyinattu kadu. Ekkado o cedu anubhavam edurainanta matram manavatvam mantagalisinattu kadu.
“నీతిలేని వాణిజ్యం, కృషిలేని సంపద, శీలంలేని విద్య, త్యాగంలేని ఆరాధన. మానవతలేని శాస్త్రజ్ఞానం. నియమనిష్టలులేని రాజకీయం.. సామాజిక పాపాలు. –గాంధీజీ
Nitileni vanijyam, krsileni sampada, silanleni vidya, tyaganleni aradhana.Manavataleni sastrajnanam. Niyamanistaluleni rajakiyam.. Samajika papalu. –gandhiji more quotes
తక్కువ మాట్లాడేవాడు మాట్లాడడానికి ఆలోచన లేక కాదు. అతను మాట్లాడే ప్రతిమాట ఆచి తూచి మాట్లాడతాడు -గాంధీజీ.
Takkuva matladevadu matladadaniki alocana leka kadu. Atanu matlade pratimata achi tuchi matladatadu -gandhiji
“పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది.” -మహాత్మా గాంధీ
Pustakam goppatanam andulo unde visayam mida adharapadadu, adi manaku andince alocana mida adharapadi untundi. -mahatma
మహావృక్షం కూడా మౌనం గానే ఎదుగుతుంది.. అలాగే మహాను భావులుగా మిగలాలంటే మాటలకంటే చేతలక ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి! –గాంధీజీ..
mahavrksam kuda maunam gane edugutundi.. Alage mahanu bhavuluga migalalante matalakante cetalaku ekkuva pramukhyatanivvali! –gandhiji..
ఈ ప్రపంచం మనిషి అవసరాలని తీర్చగలదు కానీ, కోర్కెలను ఎప్పటికీ తీర్చలేదు. –గాంధీజీ
E prapancam manisi avasaralani tircagaladu kani, korkelanu eppatiki tircaledu. –gandhiji
Catch the latest updates, predictions, and analysis for the India vs Pakistan Champions Trophy 2025…
Get the complete guide to the 2025 ICC Champions Trophy! Full schedule, team squads, India’s…
Celebrate National Women's Day 2025 by exploring Sarojini Naidu’s inspiring legacy, her role in India’s…
Shubman Gill century 112 and Shreyas Iyer's 78 propelled India to 356 in the 3rd…
Discover 300 romantic Valentine's Day quotes for love, marriage, and relationships. Find heartfelt messages for…
Get ready for the India vs England first ODI 6 February 2025! Full match preview,…