Deep Love Quotes To Best Express Deep Feelings

Share Your Friends :)
miss you love quotes in telugu,heart touching love quotes in telugu download,love quotes in telugu text,romantic love quotes in telugu,deep kiss quotes with love,most romantic love quotes for her,very short love quotes for him,feeling love quotes


Love quotes
తొలి ప్రేమను పొందగలగటం ఒక వరం, 
దానిని చివరి వరకు కాపాడుకోవటం నిజమైన ప్రేమికుడి కర్తవ్యం.  

అన్ని సమయాలలో, 
అన్ని పరిస్థితులలో మన బాధలను మర్చిపోయేలా 
చేయగలిగే అద్భుతమైన అనుభూతి ప్రేమ.

నీతో జీవితం పంచుకునే ఆవకాశం ఇవ్వకపోయినా 
జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలను ఇచ్చావు. 
ఈ జ్ఞాపకాలు ఉన్నంత వరకు మన ప్రేమ బ్రతికే ఉంటుంది.    

ఒకవేళ ఒకరి ఆనందం మీ ఆనందానికి కారణం అయితే 
మీరు ఆ ఒకరిని ప్రేమిస్తున్నారు లేక 
ప్రేమతో అభినందిస్తున్నారు అని అర్ధం.

ఎందుకో తెలియదు కానీ, 
నిన్ను చుసిన ప్రతీ సారి మళ్లీ ప్రేమలో పడుతున్నాను.

నువ్వు లేని స్వర్గం కన్నా 
నువ్వుండే నరకం నాకు వంద రెట్లు హాయినిస్తుంది.

ఈ ప్రపంచంలో నాకు అన్నింటికన్నా 
విలువైన ఆస్తి నీ ప్రేమ ఒక్కటే.

నువ్వంటే ఇష్టం నా సర్వస్వం విడిచేంత, 
నువ్వంటే ప్రాణం నా ప్రాణాన్నే వదిలేంత.

ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం సరిపోయినా 
అది చావటానికి జీవిత కాలం కూడా సరిపోదు.

ఇన్నాళ్ళూ నువ్వే నా బలం అనుకున్నా, 
కానీ ఈ రోజే తెలిసింది, 
నా బలహీనత కూడా నువ్వేనని.

మనకు ఇష్టమైనవారు కొంతమంది 
మన జీవితంలో లేకపోవచ్చు కానీ 
ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంటారు.
miss you love quotes in telugu,heart touching love quotes in telugu download,love quotes in telugu text,romantic love quotes in telugu,deep kiss quotes with love,most romantic love quotes for her,very short love quotes for him,feeling love quotes

ప్రేమించే మనసు అందరికీ ఇచ్చే దేవుడు 
ప్రేమించిన మనసుని కొందరికే ఇస్తాడు.

నేను నీ గురించి ఆలోచించటం ఆపగలిగేది 
కేవలం నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్లగలిగిన రోజే.

నిశ్శబ్దంలో కుడా ఒకరినొకరు అర్ధం చేసుకోగలగడం 
నిజమైన ప్రేమకు చిహ్నం.

నిజమైన ముద్దు అనుభూతి 
పెదవుల కలయిక కన్నా 
ముందు వంద సార్లు కలిసే 
కన్నుల భావాలలో దాగి ఉంటుంది.

నిజమైన ప్రేమకు అర్థం, 
మనం మనపై చూపించుకునే అభిమానం 
అంతే నిబద్దతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించటం.

మనం ఒకేసారి ప్రేమలో పడతాం 
అని అందరూ అంటారు. కానీ అది తప్పు, 
ఎందుకంటే నిన్ను చూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను.

నీవు మాట్లాడితే వినాలని ఉంది. 
కానీ నీవు మాట్లాడే క్షణం 
నీ కళ్ళలో నేను మాయం అయిపోతున్నాను.

మగవాడి నిజమైన సామర్థ్యం 
అతని ముందు కూర్చున్న 
ఆడదాని ముఖంలోని ఆనందంతో సమానం.

ప్రపంచంలో అన్నింటికన్నా అద్భుతమైన అనుభూతి 
మనం మనల్ని ప్రేమించే వారిచేత తిరిగి ప్రేమించబడటం.

నిన్ను ప్రేమించటం 
నాకు ఊపిరిపీల్చటం లాంటిది. 
నిన్ను ప్రేమించటం ఆపిన నాడు 
నా శ్వాసను కుడా మరిచిపోతానేమో.

మీరు ఊహించని క్షణాలలో కుడా 
మీలో చిరునవ్వును తెచ్చేవారు మిమ్మల్ని ప్రేమించేవారు.

నేను నిన్ను ప్రేమిస్తున్నాను, 
ఆరాధిస్తున్నాను. 
ఎందుకంటే నాకు నేనే నచ్చని సమయాలలో కుడా 
నన్ను నువ్వు ప్రేమించావు.   

 

Share Your Friends :)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *